Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

APPSC CDPO Recruitment 2023

అంగన్వాడీ సూపర్ వైజర్ ఉద్యోగాలు భర్తీ 2023

 

 

 

 

 

APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో భాగంగా 243 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 61 చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో), అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏసీడీపీవో), మహిళా – శిశు సంక్షేమ అధికారి, రీజినల్ మేనేజర్ పోస్టులు, 161 గ్రేడ్ – 1 సూపర్వైజర్ పోస్టులు, 21 శిశు సంరక్షణ కేంద్రాల సూపరింటెండెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది, కాబట్టి ఆసక్తి కలిగిన వారూ పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి చదివి దరఖాస్తు చేసుకోగలరు.

 

 

 

APPSC Anganwadi Supervisor Recruitment 2023 :

APPSC CDPO నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

 

 

శాఖ• APPSC
ఖాళీలు• చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO) – 61పోస్టులు
• అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ASCDPO),
• మహిళా – శిశు సంక్షేమ అధికారి, రీజినల్ మేనేజర్ పోస్టులు,
• గ్రేడ్ – 1 సూపర్వైజర్ – 161 పోస్టులు, • శిశు సంరక్షణ కేంద్రాల – 21 పోస్టులు
• మొత్తం – 243 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీ• జూన్ 25, 2023
దరఖాస్ చివరి తేదీ• జులై 31, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష

 

 

Anganwadi Supervisor Recruitment 2023 :

వయస్సు :

  • 20 – 32 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

 

 

  • హోమ్ సైన్స్ లేదా సోషల్ వర్క్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా సోషియాలజీలో డిగ్రీ. (లేదా)
  • B.Sc (ఆనర్స్) – ఫుడ్ సైన్స్ మరియు న్యూట్రిషన్ లేదా ఫుడ్ & న్యూట్రిషన్, బోటనీ / జువాలజీ & కెమిస్ట్రీ / బయో కెమిస్ట్రీ / అప్లైడ్ న్యూట్రిషన్ & పబ్లిక్ హెల్త్, బోటనీ / జువాలజీ & కెమిస్ట్రీ లేదా అప్లైడ్ న్యూట్రిషన్, బోటనీ / జువాలజీ & కెమిస్ట్రీ / బయో-కెమిస్ట్రీ లేదా ఇన్ సంబంధిత విభాగాలు.
APPSC Recruitment 2023 Apply Online :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

 

 

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లినే అప్లైక్లిక్ హియర్

 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button