Border security force recruitment – 2020 || BSF vacancies notification release – 2020
Border security force recruitment – 2020 || BSF vacancies notification release – 2020
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త
ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ నేను మీకు 5వ తరగతి నుంచి మొదలుకొని పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు వివిధ రకాల ప్రవేశ పరీక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ముఖ్యంగా జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయి కేంద్ర స్థాయి ఉద్యోగాలకు సంబంధించి సమాచారాలను అప్డేట్ నోటిఫికేషన్లను వివరించడం జరుగుతుంది ఇండియన్ రైల్వే జాబ్స్ ఇండియన్ పోస్టల్ జాబ్స్ ఇండియన్ పోలీస్ జాబ్స్ ఇన్కమ్ ట్యాక్స్ సర్వీసెస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు దానితోపాటు ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు వంటి అంశాలన్నీ పూర్తిగా తాజా వివరాల ను అందించడం జరుగుతుంది మీకు ఏ సమాచారం కావాలన్నా నోటిఫికేషన్ పిడిఎఫ్ తోపాటు ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి వివరాలను మీరు ఈ సైట్ ద్వారా చూడవచ్చు.
IMPORTANT LINKS
BSF Recruitment