BSF Recruitment 2020 || NSCL Recruitment 2020 || UGC Recruitment Updates
బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ 2020 || ఎన్ఎస్సిఎల్ రిక్రూట్మెంట్ 2020 || యుజిసి రిక్రూట్మెంట్ నవీకరణలు
BSF Recruitment 2020 || NSCL Recruitment 2020 || UGC Recruitment Updates
BSF RECRUITMENT
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పిడిఎఫ్ తో పాటు విద్య అర్హత అప్లికేషన్ సిలబస్ తదితర అంశాలను పూర్తిగా నేను ఇందులో పొందుపరచడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హతలను బట్టి అప్లికేషన్ చేసుకోవచ్చు.
BSF VACANCIES 2020
ఇండియన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దీనికి సంబంధించిన విద్య అర్హత అప్లికేషన్ చివరితేదీ పూర్తి వివరాలను నేను క్లుప్తంగా సైట్లో పొందుపరచటం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు అందరూ మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి వివరాలు చూడగలరు.
NOTIFICATION PDF
NSCL RECRUITMENT
నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పిడిఎఫ్ తోపాటు అర్హత అప్లికేషన్ చివరి తేది పూర్తి వివరాలను నమోదు చేయడం జరిగింది.
NOTIFICATION PDF
Update Soon…
UGC RECRUITMENT
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి సంబంధించిన విద్యార్హత నోటిఫికేషన్ పూర్తి వివరాలు అప్లికేషన్ చివరి తేదీ తదితర అంశాలన్నీ చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు అందరూ మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి వివరాలు చూడగలరు.