Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized
Telangana District Wise Anganwadi Govt Jobs Notifications 2021 || Anganwadi Job Updates In Telangana 2021
తెలంగాణలో జిల్లాల వారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 2021
జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ & ఖాళీలు: 1. అంగన్వాడీ టీచర్: 23
2. మినీ అంగన్వాడీ టీచర్: 09
3. సహాయకులు: 79
మొత్తం ఖాళీలు : 109
అర్హత : పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 45 ఏళ్ళు మించకుడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 12,000 – 60,000 /-
ఎంపిక విధానం: అకడెమిక్ మార్కులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 01, 2021
దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 16, 2021.