How to make lyrical video kinemaster in Telugu 2020 | create WhatsApp lyrical status in Telugu
How to make lyrical video kinemaster in Telugu 2020 | create WhatsApp lyrical status in Telugu
హలో ఫ్రెండ్స్ మీకు ఇంత వరకు ఎవరూ పరిచయం చేయండి వాట్సాప్ స్టేటస్ లో చాలామంది లిరికల్ వీడియోస్ పెడుతూ ఉంటారు అలాంటి వీడియోస్ ని మన మొబైల్ తో మనం చాలా ఈజీ స్టెప్స్ తో ఏ విధంగా క్రియేట్ చేయాలి ఈ పోస్ట్ మీకు చెప్తాను మీరు లాస్ట్ వరకు ఏ మాత్రం మిస్ చేయకుండా చూడండి మీకు అర్థం అవుతుంది పైగా మీరు ఒక్కసారి చూస్తే ఫిదా అయిపోతారు ఆ రేంజ్ లో ప్రతి ఒక్క ట్రిక్స్ చెప్తాను ఈ పోస్టులో.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు ప్రతి ఒక్క ఫైల్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వబడినది అక్కడి నుంచి ముందుగా డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత మీరు టైం మాస్టర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో చేయవలసి ఉంటుంది.
చాలా ఈజీ స్టెప్స్ తో మనం లిరికల్ వీడియోస్ ని క్రియేట్ చేయవచ్చు అయితే చూడండి దీనికోసం ముందుగా మీరు కైండ్ మాస్టర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి అందులో ప్లస్ పైన క్లిక్ చేసి ఒక న్యూ ప్రాజెక్టుని తీసుకోవాల్సి ఉంటుంది అందులో 16:9 స్క్రీన్ ని తీసుకోవాల్సి ఉంటుంది దాన్ తర్వాత ముందుగా మీకు నచ్చిన బ్యాగ్రౌండ్ ని తీసుకోండి అందులో మీకు నచ్చిన ఫోటో ని ముందుగా ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ కింద ఆల్ డౌన్లోడ్ లింక్ ఉంటాయి అక్కడినుండి ఆల్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి దాని తర్వాత బ్లూ పిఎన్ జి ఇమేజ్ తీసుకొని వీడియో ఎంత వరకు అయితే అంత వరకు ట్రాక్ చేయండి దాని తర్వాత అదే ఫార్మెట్లో హార్ట్ పిఎన్ జి బ్యాక్గ్రౌండ్ ఫోటో లవ్ టెంప్లెట్ లవ్ ఎఫెక్ట్ ప్రతి ఒక్కటి 30 సెకన్ల వరకు చేయండి దాని తర్వాత గ్రీన్ స్క్రీన్ కి సంబంధించిన వీడియోని అందులో ఇంపోర్ట్ చేసి క్రోమా కి పై క్లిక్ చేసి రిమూవ్ చేయండి మీకు సంబంధించిన లిరికల్ వీడియో చిటికెలో రెడీ కావడం జరుగుతుంది.
Blue PNG image link
Love heart PNG download link
Background photo download link
Love template download link
Love snow effect link
Neeli neeli akasam green screen video link
White border download link
Kinemaster pro APK