ICMR Junior Research Fellowship Notification- 2020 || Medical Job Vacancies Recruitment Notification out 2020
Medical JobMedical Job Vacancies Recruitment Notification
ICMR Junior Research Fellowship Notification- 2020 || Medical Job Vacancies Recruitment Notification out 2020
మెడికల్ జాబ్ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ 2020
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త మెడికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఐ సి ఎం ఆర్ ఇండియన్ జూనియర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది పోస్ట్ లను బట్టి అప్లికేషన్ చివరి తేదీ పూర్తి వివరాలను వివరించడం జరిగింది ఇవి ఆలిండియా ఉద్యోగాలు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థుల కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు మీ విద్య అర్హతను బట్టి మెడికల్ ఉద్యోగాలు స్టాఫ్ నర్స్ జూనియర్ అసిస్టెంట్ క్లినిక్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు అప్లికేషన్ చేసే విధానం క్లుప్తంగా ఇందులో వివరించడం జరిగింది మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి వివరాలను స్వీకరించగలరు.
IMPORTANT LINKS