Indian railway medical job recruitment 2020 || staff nurse/nursing superintendent/ pharmacist /attender jobs
RAILWAY MEDICAL VACANCY 2020
Indian railway medical job recruitment 2020 || staff nurse/nursing superintendent/ pharmacist /attender jobs
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త
ఇండియన్ రైల్వేలో 561 మెడికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో ముఖ్యంగా స్టాఫ్ నర్స్ నర్సింగ్ సూపరిండెంట్ ఫార్మాసిస్ట్ డిజైర్ హాస్పిటల్ అటెండెంట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి దీనికి ఎటువంటి రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు లేదు అలాగే పరీక్ష కూడా లేదు మీ విద్య అర్హతను బట్టి మెడికల్ స్టూడెంట్స్ అందరికీ నిరుద్యోగులకు చక్కటి అవకాశం కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు అందరూ ఈ రైల్వే ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోగలరు పూర్తి సమాచారాన్ని మీరు సైట్ లింక్ ద్వారా స్వీకరించగలరు.
ముఖ్యంగా నిరుద్యోగ అభ్యర్థులకు వివిధ రకాల మీ విద్య అర్హతను బట్టి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఇందులో ముఖ్యంగా డి ఆర్ డి ఓ నోటిఫికేషన్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు హైకోర్టు ఉద్యోగాలు వంటి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను వివరించడం జరిగింది.
ఇందులో మన రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు వివిధ రకాల ఉద్యోగ ప్రకటనలు ప్రవేశ పరీక్షల తేదీలు వివిధ రకాల ఖాళీల వివరాలు క్లుప్తంగా వివరించడం జరిగింది మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని స్వీకరించగలరు.
IMPORTANT LINKS
RAILWAY MEDICAL VACANCY