ప్రజెంట్ ఇంస్టాగ్రామ్ లో అదేవిధంగా వాట్సప్ లో ట్రెండ్ అవుతున్న నేమ్ ఆర్ట్ వీడియోస్ ని చాలా అంటే చాలా ఈజీగా ఈ విధంగా మన యొక్క మొబైల్ తో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనేది step by step process చెప్తాను కొంచెం జాగ్రత్తగా లాస్ట్ వరకు చదవండి.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు మీ దగ్గర ఒక kindmaster అప్లికేషన్ తోపాటుగా రెండు టెంప్లేట్స్ ఉండాల్సి ఉంటుంది కింద రెడ్ కలర్లో టెంప్లేట్స్ కూడా ఇవ్వడం జరిగింది వాటిని డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటో చెప్తాను చూడండి.
ముందుగా మీ మొబైల్ లో ఉన్న kindmaster అప్లికేషన్ ఓపెన్ చేయండి అందులో ముందుగా మీరు బ్లాక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ ని తీసుకోవాల్సి ఉంటుంది ముందుగా తీసుకున్న తర్వాత అందులో మీడియా ఆప్షన్ పైన క్లిక్ చేసి ఒక టెక్స్ట్ ని రాసుకోవాలి ఉంటుంది మీకు నచ్చిన పేరు దాన్ని గ్రీన్ కలర్ ఎఫెక్ట్ ఇవ్వవలసి ఉంటుంది తర్వాత మీకు కావలసి ఉంటే పక్కనే టెక్స్ట్ యానిమేషన్ ఆప్షన్స్ ఉంటాయి మీకు నచ్చిన యానిమేషన్ యాడ్ చేయవలసి ఉంటుంది సింపుల్ గా ఎక్స్పోర్ట్ చేసుకోండి మీకు నచ్చిన క్వాలిటీలో తరువాత టైం మాస్టర్ అప్లికేషన్ ని క్లోజ్ చేయండి.
ఇప్పుడు మళ్లీ kindmaster అప్లికేషన్ ఓపెన్ చేసి కొత్త ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయవలసి ఉంటుంది అందులో సేమ్ టు సేమ్ బ్లాక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ ముందుగా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసిన ఈ వీడియోని ఇందులో మీడియా పైన క్లిక్ చేసి యాడ్ చేయవలసి ఉంటుంది తర్వాత పక్కనే మీకు క్రోమా కి అనే ఈ ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఆన్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు అదే మీడియా పైన క్లిక్ చేసి కింది నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నా రెండు టెంప్లేట్ ని కింద లేయర్ లో యాడ్ చేయవలసి ఉంటుంది తరువాత వాడిని సెంటు బ్యాక్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది మనకు నచ్చిన సాంగ్ నీ దాంట్లో కూడా చేయవలసి ఉంటుంది తర్వాత ఒక్కసారి దాని ఎక్స్పోర్ట్ చేసి మీయొక్క గ్యాలరీలో చూసుకోండి ఒక రేంజ్ లో మీయొక్క వీడియో అవుట్ రావడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన ఈశ్వర్ గారు మరియు వాట్సాప్ ట్రైనింగ్ వీడియో క్రియేట్ అవ్వడం జరుగుతుంది మీకు నచ్చిన ఫ్లాట్‌ఫామ్‌ను మీరు మీ పేరు ని షేర్ చేసుకోవచ్చు ఇలాంటి వీడియో తో.