National Testing Agency Notification || Council Of Scientific And Industrial Research
NHM Recrutment 2020
National Testing Agency Notification || Council Of Scientific And Industrial Research
కేంద్రం నుండి భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం ఇవాళ అనగా జూన్ 3 2020 సుమారుగా ఫైవ్ టాప్ నోటిఫికేషన్లను విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా స్టేట్ సెలక్షన్ బోర్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా లిమిటెడ్ నేషనల్ హెల్త్ మిషన్ రిక్రూట్మెంట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఆసక్తిగల నిరుద్యోగ అభ్యర్థులకు ఇది చక్కటి శుభవార్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి వివిధ రంగాల్లోఅర్హత ఉన్నటువంటి పోస్టులకు రాష్ట్రాల వారీగా ప్రాంతాల వారీగా అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు తమ తమ అర్హతలను బట్టి మీరు ఏ పోస్టుకు సెలక్షన్ చేసుకోవాలి స్పష్టంగా అర్థమవుతుంది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఇవాళ కొన్ని కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి అందులో ముఖ్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరియు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వంటి ఉద్యోగాలకు రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు అర్హత ఉంటుంది కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోగలరు.
పై విధంగా చెప్పిన అన్ని రకాల ముఖ్యంగా 5 నోటిఫికేషన్ లకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ పిడిఎఫ్ వివరాలు అప్లికేషన్ చేసే విధానం ఆఫీసియల్ వెబ్సైట్ విద్య అర్హతలు అప్లికేషన్ చేసే చివరి తేదీ ప్రారంభ తేదీ పరీక్ష తేదీ తదితర అంశాలన్నీ మీకోసం ఈ క్రింది లింక్ లో పూర్తి సమాచారాన్ని పొందుపరచడం జరిగింది మీకు కావలసిన సమాచారాన్ని ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.
IMPORTANT LINKS
1. STATE SELECTION BOARD
2. THDC INDIA LIMITED
3. NATIONAL HEALTH MISSION
4. NDA UGC NET
5. CSIR UGC NET