PANCHAYAT RAJ DEPARTMENT RECRUITMENT || RURAL DEVELOPMENT JOBS 2020
RURAL DEVELOPMENT JOBS 2020
PANCHAYAT RAJ DEPARTMENT RECRUITMENT || RURAL DEVELOPMENT JOBS 2020
పంచాయతీరాజ్ శాఖలో భారీ ఉద్యోగాలు
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖలో భారీగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మొత్తం 407 పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా టెక్నికల్ అసిస్టెంట్ ఫారెస్ట్ అది అగ్రికల్చర్ హార్టికల్చర్ sakil అసోసియేట్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి సరైన అర్హత ఉండి ఆసక్తిగల అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ముఖ్యంగా డిగ్రీ బిఎస్సి స్టడీ చేసినటువంటి అభ్యర్థులకు ఇది మంచి శుభవార్త ఈ పోస్టుల వారీగా విద్య అర్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ పూర్తి వివరాలను నేను కింద లింక్ ద్వారా పంపించడం జరిగింది మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని స్వీకరించగలరు.
IMPORTANT LINKS