Railway Recruitment – 2020 || South Central Railway Job Updates 2020
South Central Railway Job Updates 2020
Railway Recruitment – 2020 || South Central Railway Job Updates 2020
ఇండియన్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
నిరుద్యోగులకు శుభవార్త ఇండియన్ రైల్వేలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో ముఖ్యంగా డాక్టర్స్ స్టాఫ్ నర్స్ హెల్త్ మలేరియా ఇన్స్పెక్టర్ హాస్పిటల్ అసిస్టెంట్ అసిస్టెంట్ హౌస్ కీపింగ్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి నెలసరి వేతనం మాత్రం 18000 నుండి 75 వేలు ప్రతినెల అందిస్తారు బీఎస్సీ నర్సింగ్ మెడికల్ డిప్లమో మాక్సిమం 33 43 అంటే వివిధ రకాల పోస్టులను కేటాయించారు దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఇలాంటి పరీక్ష కూడా ఉండదు చిన్నగా మాత్రమే ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అర్హత గల అభ్యర్థులు ఆసక్తి ఉండి అప్లికేషన్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి సువర్ణవకాశం పూర్తి వివరాలను మీరు ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి నోటిఫికేషన్ పిడిఎఫ్ ఏ విధంగా చూడాలి అనేది పూర్తిగా నేను ఈ క్రింది లింకులో చేశాను మీరు ఈ కింది లింకు ద్వారా ఫుల్ నోటిఫికేషన్ పిడిఎఫ్ అప్లికేషన్ చేసే విధానం గురించి పూర్తిగా చూడగలరు.
IMPORTANT LINKS
Railway Recruitment