RBI లో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ – 2020 || RBI APPLICATION PROCESS – 2020
RBI లో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ - 2020
RBI లో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ – 2020 || RBI APPLICATION PROCESS – 2020
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త
కేంద్ర ప్రభుత్వం నుండి డి ముఖ్యంగా ఏప్రిల్ మూడో వారానికి సంబంధించి టాప్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి ఇందులో కేంద్రంలోని అన్ని రాష్ట్రాల ఉద్యోగాలతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు కూడా ఉన్నాయి రాష్ట్రాల వారీగా పోస్టుల వివరాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు శాఖల వారీగా ముఖ్యంగా రైల్వే శాఖ ఉద్యోగాలు రెవిన్యూ శాఖ ఉద్యోగాలు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఆసక్తి గల అభ్యర్థులు అందరూ తమ అర్హతలను బట్టి పోస్టుల వారీగా నోటిఫికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోగలరు అలాగే మీ విద్య అర్హతను బట్టి మీరు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు మీ విద్యార్హతలు తెలిసిపోతుంది కావున మన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి 25 నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు అప్లికేషన్ చేసే విధానం చివరి తేదీ అర్హత తదితర అంశాలను మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.
IMPORTANT LINKS