RRC Recruitment 2023
rrb notification 2023
నార్తర్న్ రైల్వేలో పనిచేయుటకు న్యూదిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (జీడీసీఈ) దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. RRC Recruitment 2023
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు
జాబ్ & ఖాళీలు: అసిస్టెంట్ లోకో పైలట్, ట్రెయిన్ మేనేజర్, టెక్నీషియన్, జూనియర్ ఇంజినీర్ ,తదితరాలు.
మొత్తం ఖాళీలు : 323 పోస్టులు
అర్హత : పోస్టుల్ని అనుసరించి 10th / ఎస్‌ఎస్ఎల్‌సీ / ఐటీఐ / డిప్లొమా / డిగ్రీ ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 18 – 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
Note: ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 30,500 – 1,50,000 /- వరకు వస్తుంది.
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగస్ట్ 02, 2023
దరఖాస్తులకి చివరి తేది: ఆగస్ట్ 28, 2023
వెబ్ సైట్ : Click Here
నోటిఫికేషన్ : Click Here