SEPTEMBER 2020 || TOP 20 NOTIFICATIONS OUT || CENTRAL AND STATE GOVT JOB UPDATES 2020-21
TOP 20 NOTIFICATIONS OUT || CENTRAL AND STATE GOVT JOB UPDATES 2020-21
SEPTEMBER 2020 || TOP 20 NOTIFICATIONS OUT || CENTRAL AND STATE GOVT JOB UPDATES 2020-21
INDIAN POSTAL RECRUITMENT
ఇండియన్ పోస్టల్ శాఖలో గ్రామీణ్ డాక్ సేవక్ జిడిఎస్ ఉద్యోగాల భర్తీకి 3162 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ప్రతినెల 10,000 కనీస విద్యార్హత పదవ తరగతి పాస్ అయితే సరిపోతుంది పూర్తి వివరాలను మీరు క్రింది లింక్ ద్వారా చూడవచ్చు.
INDIAN POSTAL DEPARTMENT
పోస్టల్ శాఖలో మరో 2060 ఉద్యోగాల భర్తీకినోటిఫికేషన్ విడుదల చేశారు వీరికి కూడా ప్రతి నెల వేతనం 10వేలు కనీస విద్యార్హత పదవ తరగతి పాస్ అయితే సరిపోతుంది పూర్తి వివరాలను మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.
IBPS RECRUITMENT
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి 1557 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు అర్హత డిగ్రీ ఉంటే సరిపోతుంది.
SHASTRA SEEMA BAL SSB
ససి మొబైల్ లో కానిస్టేబుల్ డ్రైవర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ కార్పెంటర్ పెయింటర్ టైలర్ కుక్కర్ వాటర్ క్యారియర్ వంటి వివిధ రకాల ఖాళీలతో 1522ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి విద్య అర్హత కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది.
CENTRAL COALFIELDS LIMITED
సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలు ఖాళీలు 1565 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు విద్యార్హత 8వ తరగతి పదో తరగతి కలిగి ఉండాలి ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామ్ ఫీజు కూడా ఉండదు.
STATE COOPERATIVE MARKETING UNION LIMITED
స్టేట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ యూనియన్ లిమిటెడ్ ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫీసర్ రేంజ్ ఆఫీసర్ మార్కెటింగ్ ఆఫీసర్ జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ మేనేజర్ ఐటి అకౌంట్ ఆఫీసర్ వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి సుమారు 275 నోటిఫికేషన్ విడుదల చేశారు.
INTEGRAL COACH FACTORY
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లు అప్రెంటీస్ 1000 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు అర్హత పదో తరగతితో పాటు ఐటిఐ సంబంధం కలిగిన అభ్యర్థులందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు.
NATIONAL HEALTH MISSION
జాతీయ వైద్య ఆరోగ్యశాఖలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి 6310 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది వివరాలు మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి.
STAFF SELECTION COMMISSION
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఇన్కమ్ టాక్స్ ఇన్ స్పెక్టర్ టాక్స్ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ వంటి తదితర ఉద్యోగాల భర్తీకి సుమారుగా 10,000 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దాని బట్టి మంచి వేతనాలు ఉంటాయి ఆల్ ఇండియా నుంచి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు చివరి తేదీ అక్టోబర్ 15.
ELECTRICITY DEPARTMENT
విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో ఉన్నటువంటి ఖాళీలు అర్హత వేతనాలు తదితర అంశాలన్నీ పూర్తిగా వివరించడం జరిగింది దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కావడం జరిగింది సెప్టెంబర్ 29 వరకు ఇచ్చారు.
NEYVELI LIGNITE CORPORATION
లైవ్ ఏది నెట్ లైట్ కార్పొరేషన్ ఎన్సీఎల్ లో అప్రెంటిస్ అకౌంటెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అసిస్టెంట్ వంటి ఉద్యోగాల భర్తీకి 675 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు.
POLICE DEPARTMENT
పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి 2213 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
STAFF SELECTION BOARD
స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ లో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి 1211ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు పే స్కేల్ వీళ్ళకి స్కూల్ టెన్త్ స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లిస్తారు అర్హత డిగ్రీ డిప్లొమా అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
BROADCAST ENGINEERING CONSULTANTS INDIA LIMITED
బ్రాడ్ కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ లో అకౌంట్ ఇన్ డివిజన్ క్లర్క్ ఆఫీస్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు అభ్యర్థులకు మంచి వేతనాలు అందుతాయి.
PANCHAYAT RAJ AND RURAL DEVELOPMENT DEPARTMENT
గ్రామీణ అభివృద్ధి శాఖ లో ఉద్యోగాల భర్తీకి 1004ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఇటువంటి రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు లేదు సెప్టెంబర్ 17 వరకు ఇవ్వడం జరిగింది.
RAILWAY DEPARTMENT
ఇండియన్ రైల్వేలో అప్రెంటిస్ 4499 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తి గల అభ్యర్థులు టెన్త్ క్లాస్ మరియు ఐటిఐ కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోగలరు.
NATIONAL BANK
జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు లో క్లర్క్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ po వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు సెప్టెంబరు 15 వరకు చివరికి ఇవ్వడం జరిగింది.
EDUCATION DEPARTMENT
విద్యాశాఖలో ముఖ్యంగా టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నుండి భారీ అనగా 16000 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అర్హత అప్లికేషన్ చివరితేదీ పూర్తి వివరాలను ఇందు లో నమోదు చేయడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.