State wise government job updates 2021-22 || Telangana government job details and Andhra Pradesh government job full informations 2021-22
రాష్ట్రాల వారీగా ప్రభుత్వ ఉద్యోగ నవీకరణలు 2021-22 || తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ వివరాలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పూర్తి సమాచారం 2021-22
దిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్( సీబీఎస్ఈ) 15వ ఎడిషన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) – డిసెంబరు 2021 నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు
టెస్ట్ : సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబరు 2021
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌తో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఎడ్) ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
రాతపరీక్ష విధానం : ఈ పరీక్షలో ప్రశ్నలన్నీ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ లేదు. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్ 1 – దీన్ని ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకి భోధించేవారికి నిర్వహిస్తారు. ఈ పరీక్షని 150 మార్కులకి నిర్వహిస్తారు.
పేపర్ 2 – దీన్ని 6 నుంచి 8 తరగతులకి భోధించేవారికి నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం హిందీ / ఇంగ్లిష్‌లో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1200/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 600/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 20, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 19, 2021
పరీక్ష తేదీలు: 2021 డిసెంబరు 16 నుంచి 2022 జనవరి 13 వరకు.
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకి చెందిన హైదరాబాద్ లోని (సీ-డ్యాక్) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ & ఖాళీలు: 1) ప్రాజెక్ట్ మేనేజర్: 01
2) ప్రాజెక్ట్ ఇంజినీర్లు: 36 3) ప్రాజెక్ట్ అసోసియేట్: 01
ఖాళీలు : 38
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ / ఎంసీఏ / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ స్కిల్స్ ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 37 ఏళ్ళు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 45,000 – 2,60,000/-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 20, 2021.
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 05, 2021.
తెలంగాణ ప్రభుత్వం లా అభ్యర్థుల నుంచి ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : లా అసోసియేట్లు
మొత్తం ఖాళీలు : 20
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో 3/ 5 ఏళ్ల లా డిగ్రీ ఉత్తీర్ణత. బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఎన్రోల్ అయి ఉండాలి. సంబంధిత కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 30 ఏళ్ళు మించకుడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ.60 ,000 – 1,50,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 20, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 08, 2021
చిరునామా: చీఫ్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వం.
హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్ -సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ (సీసీఎంబీ) సైన్స్ అండ్ టెక్నాలజీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : సైంటిస్ట్, సీనియర్ సైంటస్టులు, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్టులు.
మొత్తం ఖాళీలు : 08
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత లైఫ్ సైన్స్ సబ్జెక్టుల్లో పీహెచ్డీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో పోస్ట్ డాక్టోరల్ అనుభవం ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 32 ఏళ్ళు, 50 ఏళ్ళు మించకుడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ.1,20 ,000 – 2,50,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ / ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 20, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 11, 2021
చిరునామా: Section Officer (Recruitment), CSIR, Uppal Road, Habsiguda, Hyderabad – 500007, Telangana.
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) చెందిన బీఐఆర్ఆర్డీ హాస్పిటల్ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రెసిడెంట్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు.
ఖాళీలు : 11
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో MBBS డిగ్రీ, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. అనుభవం కూడా ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 50 ఏళ్ళు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 45,000 – 2,60,000/-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 18, 2021.
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 05, 2021.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: office of Director (FAC), BIRRD (T) Hospital, TTD, Tirupati.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన దిల్లీలోని DRDO – సైంటిఫిక్ అనాలసిస్ గ్రూప్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్).
ఖాళీలు : 09
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ / ఎంఈ / ఎంటెక్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, నెట్ / గేట్ స్కోర్ తో పాటు కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 28 ఏళ్ళు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 31,000 – 60,000/-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి షార్ట్ లిస్టింగ్, ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 18, 2021.
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 10, 2021.
భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్ (NIMR) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : రిసెర్చ్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ రిసెర్చ్ ఫెలో (ఎస్ఆర్ఎఫ్), ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ఎంటీఎస్.
ఖాళీలు : 08
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి /తత్సమాన, సంబంధిత సబ్జెక్టులో ఐటీఐ, ఇంటర్మీడియట్, డీఎంఎల్టీ, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో పని అనుభవం.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 35 ఏళ్ళు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 15,800 – 50,000/-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 18, 2021.
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 03, 2021.
పంజాబ్‌లోని భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన సంత్ లొంగోవాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎస్ఎల్ఐటీ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : అసిస్టెంట్ ప్రొఫెసర్లు
సబ్జెక్టులు : కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, ఫుడ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ తదితరాలు.
మొత్తం ఖాళీలు : 40
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ అర్హత ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 50 ఏళ్ళు మించకుడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 50,000 – 1,80,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష, టెక్నికల్ ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ / ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 18, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 22, 2021
చిరునామా: రిజిస్ట్రార్, సంత్ లొంగోవాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, లొంగోవాల్, పంజాబ్.