Telangana Anganwadi Vacancy Recruitment 2021 | 10th పాస్ ఉద్యోగాలు వేతనం:25,500 రూ/- | TS Anganwadi Application | Govt Jobs Search 2021
Telangana Anganwadi Vacancy Recruitment 2021
తెలంగాణా ప్రభుత్వం నుండి ములుగు జిల్లాలో ఖాళీగా ఉన్న 200 పై చిలుకు అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు
జాబ్ : అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా .
ఖాళీలు : 200
అర్హత : 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తప్పనిసరి స్థానిక ములుగు జిల్లా మహిళా అభ్యర్థి అయి ఉండాలి.
వయసు : 35 ఏళ్ల మించకూడదు.
వేతనం : నెలకు రూ. 7,000-15,000/-.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: జనవరి 06, 2021.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 15, 2021.