Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

PM Kisan FPO Yojana PM Kisan 13th Instalment 2022-23 | 3th Beneficiary List 2022 @pmkisan.gov.in

PM Kisan | 3th Beneficiary List 2022 @pmkisan.gov.in

 

 

 

 

 

కేంద్ర ప్రభుత్వం రైతులకి అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. నిజానికి రైతుల ఆదాయాన్ని పెంచి వారి అప్పులు తీర్చేందుకు మోదీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. దీని కోసం కొత్తగా వ్యవసాయ వ్యాపారం ప్రారంభించేందుకు రైతులకు 15 లక్షల రూపాయలను అందజేస్తోంది. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి ఎలా దరఖాస్తు చేయాలి.. ఎవరు అర్హులు తదితర వివరాలు తెలుసుకుందాం.

రైతులకు రూ.15 లక్షలు రైతు సోదరులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ‘పిఎం కిసాన్ ఎఫ్‌పిఓ యోజన’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 15 లక్షల రూపాయలను ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌కు అందజేస్తారు. ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి 11 మంది రైతులు కలిసి ఒక సంస్థ లేదా కంపెనీని ఏర్పాటు చేసుకోవాలి. ఇది మాత్రమే కాదు వ్యవసాయ పరికరాలు లేదా ఎరువులు, విత్తనాలు లేదా మందులు కొనుగోలు చేయడం కూడా సులభం అవుతుంది.

 

ఎలా దరఖాస్తు చేయాలి..? 1. దీని కోసం ముందుగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. 2. ఇప్పుడు హోమ్ పేజీలో FPO ఎంపికపై క్లిక్ చేయండి. 3. ఇప్పుడు ‘రిజిస్ట్రేషన్’ ఎంపికపై క్లిక్ చేయండి. 4. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫారమ్ ఓపెన్‌ అవుతుంది. 5. ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని అందించండి. 6. తర్వాత పాస్‌బుక్ లేదా చెక్, ఐడి ప్రూఫ్‌ను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి. 7. ఇప్పుడు సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. Web TitlePM Kisan FPO

 

సొంత ఇంటిని నిర్మించుకోవాలని కలలు కంటున్నట్లయితే ఎల్‌ఐసీ నుంచి హోమ్ లోన్ తీసుకొని సులభంగా నెరవేర్చుకోవచ్చు. ద్రవ్యోల్బణం సమయంలో జీతం తీసుకునే వ్యక్తి తన సొంత పొదుపుతో ఇల్లు కట్టుకోవడం అంత సులభం కాదు. కాబట్టి ఎల్‌ఐసీ నుంచి గృహ రుణం తీసుకోవచ్చు. అయితే ఏదైనా బ్యాంకు లేదా సంస్థ నుంచి రుణం తీసుకునే ముందు కొన్ని నిబంధనలు తెలుసుకోవాలి. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, వ్యాపార తరగతికి ఇల్లు, భూమి, దుకాణం మొదలైన ఆస్తిని కొనుగోలు చేయడానికి రుణాలను అందిస్తుంది. మీరు ఇల్లు కొనడానికి హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఎల్‌ఐసి వడ్డీ రేట్లు, సిబిల్ స్కోర్‌తో పాటు డాక్యుమెంట్లు మొదలైన వాటి గురించి తెలుసుకోవాలి. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సెప్టెంబర్‌లో గృహ రుణాలపై వడ్డీ రేట్లను సవరించింది. ఎల్‌ఐసి నుంచి ఎవరు రుణం పొందవచ్చు, ఎంత మొత్తంలో రుణం పొందవచ్చు అనేదానిపై స్పష్టత ఇస్తూ ఎల్‌ఐసి రుణానికి అవసరమైన పత్రాల జాబితాను విడుదల చేసింది.

 

జీతం, వృత్తి నిపుణుల కోసం 800 CIBIL స్కోర్‌పై 8% వడ్డీ రేటుతో 15 కోట్ల వరకు గృహ రుణం అందుబాటులో ఉంది. CIBIL స్కోర్ 750 నుంచి 799 వరకు ఉంటే జీతం పొందిన రుణగ్రహీతకు 8.05 శాతం చొప్పున 5 కోట్ల నుంచి 15 కోట్ల రుణం లభిస్తుంది. సిబిల్‌ స్కోర్ 700ల నుంచి 749 మధ్య ఉంటే 50 లక్షల రుణంపై వడ్డీ రేటు 8.20 శాతం ఉంటుంది. సిబిల్‌ స్కోర్ 700 నుంచి 749 వరకు 50 లక్షలు, 2 కోట్ల కంటే ఎక్కువ రుణాలపై వడ్డీ రేటు 8.40 శాతంగా ఉంటుంది. CIBIL స్కోర్ 700 నుంచి 749 వరకు 2 కోట్ల నుంచి 15 కోట్ల వరకు రుణాలపై 8.55 శాతం వడ్డీ రేటు చెల్లించాలి. గృహ రుణం కోసం అవసరమైన పత్రాలు రెసిడెంట్ ప్రూఫ్, జీతం స్లిప్, ఫారం-16 కోసం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ పాస్‌పోర్ట్ అవసరం. 3 సంవత్సరాల ఆస్తి యాజమాన్య రుజువు, 6 నుంచి 12 నెలల ITR వివరాలు, బిల్డర్ లేదా సొసైటీ నుంచి ఫ్లాట్ కేస్ కేటాయింపు లేఖ, పన్ను చెల్లింపు రసీదులు అవసరమవుతాయి.

 

 

PM Svanidhi Yojana: దేశంలోని యువతకి ఉపాధి కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదే సమయంలో చిరువ్యాపారం చేసుకునే వారిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందుకోసం మోడీ ప్రభుత్వం ఒక పథకం అమలు చేస్తోంది. దీనిపేరు ప్రధానమంత్రి స్వానిధి యోజన. ఈ పథకం కింద వీధి వ్యాపారులకు వడ్డీ లేకుండా రూ. 50,000 వరకు రుణాన్ని మంజూరుచేస్తోంది. ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే దీని కోసం మీకు ఎటువంటి పత్రాలు అవసరం లేదు. ప్రభుత్వం ప్రత్యేకంగా వీధి వ్యాపారుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఒకసారి రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత లబ్ధిదారుడు వడ్డీ రేటు లేకుండా రెండోసారి రుణంగా రెట్టింపు మొత్తాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద తీసుకున్న రుణ మొత్తాన్ని ఒక సంవత్సరం వ్యవధిలో తిరిగి చెల్లించవచ్చు. ఇది కాకుండా లబ్ధిదారుడు రుణ చెల్లింపును నెలవారీ వాయిదాలలో కూడా చెల్లించవచ్చు.

 

 

 

ఈ రుణంపై లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీ ఇస్తోంది. దీంతో పాటు రుణగ్రహీతలకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం చెల్లుబాటును మార్చి 2022 నుంచి డిసెంబర్ 2024 వరకు పొడిగించారు. వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను తొలగించి వారిని స్వావలంబనగా తీర్చిదిద్దడమే ఈ పథకం లక్ష్యం. పీఎం స్వానిధి యోజన నిబంధనలు 1. దరఖాస్తుదారు భారతదేశానికి చెందినవారు కావడం తప్పనిసరి. 2. వీధి వ్యాపారులు ఈ పథకానికి అర్హులు. 3. కరోనా కారణంగా వ్యాపారం దెబ్బతిన్న వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 4. రోడ్డు పక్కన స్టేషనరీ దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారు, చిన్న కళాకారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 5. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఎలాంటి హామీదారు అవసరం లేదు. 6. లబ్ధిదారుడు రుణాన్ని వాయిదాల రూపంలో జమ చేయవచ్చు. కావలసిన పత్రాలు 1. ఆధార్ కార్డు 2. ఓటరు గుర్తింపు కార్డు 3. రేషన్ కార్డు 4. పాస్‌బుక్ ఫోటోకాపీ 5. పాస్పోర్ట్ సైజు ఫోటో

 

PM Kisan 13th Installment Date 2022-23

 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button