Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News
TET Exam 2024 TET should be conducted before the DSC exam
TET Exam: డీఎస్సీ పరీక్షకు ముందే ‘TET’ నిర్వహించాలి
డీఎస్సీ పరీక్షకు ముందే టెట్ నిర్వహించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ పసుల వినయ్‌కుమార్ మార్చి 1న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించడం సంతోషకరమన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పునరాలోచన చేసి టెట్ నిర్వహించాలని కోరారు.