Tik tok new trend create charging hand name art videos easily in Telugu
Tik tok new trend create charging hand name art videos easily in Telugu
Tik tok లో ప్రజెంట్ వైరల్ అవుతున్న hot love smoke video editing tutorial నీ ఈ పోస్ట్ మీకు పరిచయం చేస్తాను ఒక్కసారి మీరు గనుక ఇలాంటి వీడియోస్ ని క్రియేట్ చేశారు అనుకోండి టిక్ టాక్ లో అదే విధంగా ఎక్కడైనా సరే మరి చాలా ఈజీగా ఫేమస్ అయిపోతారు రాత్రికి రాత్రి అయితే చూడండి ఆ వీడియోస్ విధంగా క్రియేట్ చేయాలో చెప్తాను కొంచెం జాగ్రత్తగా చదవండి.
కింద మీకు ఆల్ మెటీరియల్స్ లింక్ ఇవ్వడం జరిగింది లవ్ హార్ట్ వీడియో తో పాటు హార్ట్ వీడియోస్ వాటిని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీయొక్క kinemaster అప్లికేషన్ ఓపెన్ చేయండి అందులో ఒక బ్యాక్ గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చింది దాని తర్వాత లేరు ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ నేమ్ హార్ట్ చార్జింగ్ యానిమేషన్ వీడియో తీసుకోండి దాన్ తర్వాత ఆ యానిమేషన్ జరుగుతున్న ప్లేస్ లో మీకు నచ్చిన నేమ్ లేరు పైన క్లిక్ చేసి టెక్స్ట్ రూపంలో ఆడ్ చేయండి ఆ టెక్స్ట్ కి మీకు నచ్చిన యానిమేషన్ ఇవ్వండి దాని తర్వాత అందులో మీకు నచ్చిన మ్యూజిక్ ని యాడ్ చేయాలనుకుంటే పక్కనే మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీ గ్యాలరీ లో నుండి కావచ్చు ఆన్లైన్ నుండి కావచ్చు మీకు నచ్చిన సాంగ్స్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేయండి తర్వాత ఒక్కసారి ఎక్స్పోర్ట్ చేసి చూడండి అవుట్ అదిరిపోతుంది చాలా ఈజీగా ఈ విధంగా హాట్ లవ్ స్మోక్ వీడియో ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నవి చాలా ఈజీగా విధంగా క్రియేట్ చేయవచ్చు.