Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News
TS DSC 2023
DSC | జిల్లాల వారీగా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులు ఇవే...
DSC | జిల్లాల వారీగా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులు ఇవే
DSC | రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో 2,575 ఎస్జీటీ,1739 స్కూల్ అసిస్టెంట్, భర్తీ చేయనుండగా..మరో వైపు 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు.