Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News
TS DSC Notification 2023
DSC జిల్లాల వారీగా టీచర్ పోస్టులు ఇవీ.. అత్యధిక ఖాళీలు ఈ జిల్లాలోనే
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో.. ఆయా ఖాళీల వివరాలను తెలంగాణ విద్యాశాఖ ఆగస్టు 25న వెల్లడించింది.
మొత్తంగా 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతించగా.. జిల్లాల వారీగా భర్తీ చేసే పోస్టుల వివరాలను తెలిపింది.
జిల్లాల వారీగా టీచర్ పోస్టులు ఇవీ..
జిల్లా | ఎస్ఏ | ఎస్జీటీ | ఎల్íపీ | పీఈటీ | మొత్తం |
ఆదిలాబాద్ | 54 | 206 | 13 | 2 | 275 |
ఆసిఫాబాద్ | 49 | 214 | 24 | 2 | 289 |
భద్రాద్రి | 76 | 101 | 7 | 1 | 185 |
హనుమకొండ | 21 | 21 | 5 | 7 | 54 |
హైదరాబాద్ | 116 | 163 | 57 | 22 | 358 |
జగిత్యాల | 50 | 53 | 37 | 8 | 148 |
జనగాం | 23 | 29 | 17 | 7 | 76 |
భూపాలపల్లి | 12 | 38 | 17 | 7 | 74 |
గద్వాల | 34 | 77 | 27 | 8 | 146 |
కామారెడ్డి | 97 | 86 | 12 | 5 | 200 |
కరీంనగర్ | 22 | 52 | 18 | 7 | 99 |
ఖమ్మం | 89 | 83 | 13 | 10 | 195 |
మహబూబాబాద్ | 35 | 69 | 19 | 2 | 125 |
మహబూబ్నగర్ | 23 | 47 | 19 | 7 | 96 |
మంచిర్యాల | 36 | 58 | 16 | 3 | 113 |
మెదక్ | 70 | 48 | 28 | 1 | 147 |
మేడ్చల్ | 25 | 45 | 7 | 1 | 78 |
ములుగు | 16 | 33 | 15 | 1 | 65 |
నాగర్కర్నూల్ | 61 | 36 | 15 | 2 | 114 |
నల్గగొండ | 86 | 102 | 25 | 6 | 219 |
నారాయణపేట్ | 71 | 62 | 20 | 1 | 154 |
నిర్మల్ | 16 | 91 | 4 | 4 | 115 |
నిజామాబాద్ | 96 | 183 | 21 | 9 | 309 |
పెద్దపల్లి | 30 | 7 | 5 | 1 | 43 |
రాజన్న సిరిసిల్ల | 23 | 64 | 12 | 4 | 103 |
రంగారెడ్డి | 48 | 117 | 25 | 6 | 196 |
సంగారెడ్డి | 80 | 174 | 24 | 5 | 283 |
సిద్దిపేట | 60 | 49 | 24 | 8 | 141 |
సూర్యాపేట | 80 | 78 | 23 | 4 | 185 |
వికారాబాద్ | 102 | 77 | 12 | 0 | 191 |
వనపర్తి | 43 | 19 | 9 | 5 | 76 |
వరంగల్ | 56 | 55 | 21 | 6 | 138 |
యాదాద్రి | 39 | 38 | 20 | 2 | 99 |
మొత్తం | 1,739 | 2575 | 611 | 164 | 5,089 |