Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TS SSA KGBV Recruitment 2023

TS SSA KGBV Recruitment 2023 సమగ్ర శిక్షా అభియాన్ నుండి నోటిఫికేషన్

 

 

 

SSA సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలోని KGBV కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,241 మంది మహిళా కాంట్రాక్టు అధ్యాపకులను నియమించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పెషల్‌ ఆఫీసర్లు, పీజీ సీఆర్‌టీలు, సీఆర్‌టీలు, పీఈటీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ జూన్ 26, 2023 నుండి మొదలై జులై 5, 2023వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

TS KGBV Vacancy 2023 :

  • స్పెషల్‌ ఆఫీసర్ – 38 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (ఇంగ్లిష్) – 110 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (గణితం) – 60 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (నర్సింగ్) – 160 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (తెలుగు) – 104 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (ఉర్దూ) – 02 పోస్టు
  • పీజీసీఆర్‌టీ (వృక్షశాస్త్రం) – 55 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (కెమిస్ట్రీ) – 69 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (సివిక్స్) – 55 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (కామర్స్) – 70 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (ఎకనామిక్స్) – 54 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (ఫిజిక్స్) – 56 పోస్టులు
  • పీజీసీఆర్‌టీ (జంతుశాస్త్రం) – 54 పోస్టులు
  • సీఆర్‌టీ (బయో సైన్స్) – 25 పోస్టులు
  • సీఆర్‌టీ (ఇంగ్లిష్) – 52 పోస్టులు
  • సీఆర్‌టీ (హిందీ) – 37 పోస్టులు
  • సీఆర్‌టీ (గణితం) – 45 పోస్టులు
  • సీఆర్‌టీ (ఫిజికల్ సైన్స్) – 42 పోస్టులు
  • సీఆర్‌టీ (సోషల్ స్టడీస్) – 26 పోస్టులు
  • సీఆర్‌టీ (తెలుగు) – 27 పోస్టులు
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ – 77 పోస్టులు
  • స్పెషల్‌ ఆఫీసర్ – 04 పోస్టులు
  • సీఆర్‌టీ (తెలుగు) – 05 పోస్టులు
  • సీఆర్‌టీ (ఇంగ్లిష్) – 05 పోస్టులు
  • సీఆర్‌టీ (సైన్స్) – 06 పోస్టులు
  • సీఆర్‌టీ (సోషల్ స్టడీస్) – 03 పోస్టులు
  • మొత్తం పోస్టులు – 1241

KGBV Notification 2023 Eligibility Criteria :

వయస్సు :

IPPB నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 44 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

 

 

సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ / బీఈడీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ / ఫిజికల్ ఎడ్యుకేషన్ (యూజీపీఈడీ) / బీపీఈడీ ఉత్తీర్ణతతోపాటు టెట్ లేదా సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక విధానము :

  • సీఆర్‌టీ పోస్టులు : రాత పరీక్ష (80% వెయిటేజీ), టెట్‌(20% వెయిటేజీ).
  • స్పెషల్‌ ఆఫీసర్ : రాత పరీక్ష (75% వెయిటేజీ), టెట్‌ (20% వెయిటేజీ), పని అనుభవం (5% వెయిటేజీ).
  • పీజీసీఆర్‌టీ పోస్టులు : రాత పరీక్ష (95% వెయిటేజీ), పని అనుభవం (5% వెయిటేజీ).
  • పీఈటీ పోస్టులు: రాత పరీక్ష (100% వెయిటేజీ)
TS SSA Recruitment 2023 Apply Process :
  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు ఫీజు : రూ 600/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : జూన్ 26, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ : జూలై 05, 2023
TS KGBV Recruitment 2023 Apply Online :

 

 

నోటిఫికేషన్క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button