Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News
TS TET 2024 || TS TET Hall Ticket 2024 OUT at tstet2024.aptonline.in/tstet || Download Telangana TET Admit Card Manabadi
టెట్ పేపర్- 1& 2 నిర్వహించాలి
లేఖలు : టెట్ తెలుగు పేపర్-3 నిర్వహించాలి
ఎస్జీటీగా పదోన్నతి పొందేందుకు టెట్ పేపర్- 1, స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కోసం పేపర్- 2లను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ విధానం వల్ల తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులకు అన్యాయం జరుగుతున్నది. టెట్‌లో ఉన్న లోపాలను సవరించి డీఈడీ, బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలి.