Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News
TSBDB Recruitment 2023 అటవీశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
TSBDB Recruitment 2023
TSBDB Recruitment 2023
అటవీశాఖ పరిధిలోని తెలంగాణా బయో డైవర్సిటీ పరిధిలోని TSBDB నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.