Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News
tspsc group 1 notification 2022 apply 503 posts syllabus exam Pattern group 1 jobs list in telangana
TSPSC Group 1 Recruitment 2022
ముఖ్యమంత్రి ప్రకటించిన 80,039 ఉద్యోగాలకు గాను ఇవాళ తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో 30,453 పోస్టుల భర్తీ ఎలా?
టీఎస్పీఎస్సీ ద్వారా 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి అనుమతి
పోలీస్ నియామక సంస్థ ద్వారా జైళ్లశాఖలో 154 పోస్టుల భర్తీకి అనుమతి.
పోలీస్ నియామక సంస్థ ద్వారా పోలీస్‌శాఖలో 16,587 పోస్టుల భర్తీ.
టీఎస్పీఎస్సీ ద్వారా జైళ్లశాఖలో 31 జూ.అసిస్టెంట్ పోస్టుల భర్తీ.
టీఎస్పీఎస్సీ ద్వారా వైద్యారోగ్య శాఖలో 2,662 పోస్టుల భర్తీ.
డిప్యూటీ కలెక్టర్-42, డీఎస్పీలు-91, ఎంపీడీవో-121 పోస్టులు భర్తీ.
వైద్యారోగ్యశాఖ పాలనాధికారి-20, వాణిజ్యపన్నుల శాఖలో 48 పోస్టులు భర్తీ.
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్-38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 40 పోస్టులు భర్తీ.
TSPSC Group 1 2022