TSRTC Jobs Notification 2024-25
గుడ్‌న్యూస్.. 3,035 ఉద్యోగాల భర్తీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్.. పోస్టుల వివరాలు ఇవే..2025
దీనిలో 11 రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేయనుంది.2000 డ్రైవర్ ఉద్యోగాలు, 743 శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే ఈ ఉద్యోగాల భర్తీకి అనుమతి రావడంపై మంత్రి పొన్న ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని మంత్రి తెలిపారు.
3,035 పోస్టుల ఖాళీల వివరాలు ఇవే..
1. డ్రైవర్ : 2,000
2. శ్రామిక్స్ : 743
3. డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) : 114
4. డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) : 84
5. డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ : 25
6. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) : 23
7. అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ : 15
8. సెక్షన్ ఆఫీసర్ (సివిల్) : 11
9. మెడికల్ ఆఫీసర్ (జనరల్) : 07
10. మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) : 07
11. అకౌంట్స్ ఆఫీసర్ : 06
మొత్తం : 3,035
TSRTC Jobs Notification Full Ditels 2024-25