సాధారణంగా మనం వాట్సప్‌లో మన ఫ్రెండ్స్ తో కావచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్స్ తో కావచ్చు లేదా ఎవరితోనైనా సరే పర్సనల్ గా చాటింగ్ చేస్తున్నప్పుడు ఇంట్లో కావచ్చు లేదా ఎక్కడైనా సరే మనం జర్నీ చేస్తున్నప్పుడు పక్క వాళ్ళు చూస్తూ ఉంటారు ఈ కాండేట్ ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు అనేది చూస్తూ ఉంటారు కానీ ఇప్పటి నుంచి వాళ్లకు చూడడానికి చాన్స్ ఉండదు ఆటోమేటిక్ గా ఎవరితో చాటింగ్ చేస్తున్నారు అనేది ఆటోమేటిక్‌గా మారిపోవడం జరుగుతుంది అనుకున్న వాళ్ళతో చాటింగ్ చేసుకోవచ్చు సూపర్ గా.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది ఇలా చేశాక సింపుల్‌గా అప్లికేషన్ ని ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే మాత్రం ఆలో చేయవలసి ఉంటుంది చేశాక సింపుల్ గా ఆ అప్లికేషన్ ఓపెన్ చేయండి చేయగానే అక్కడ మీకు కష్టమైజ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది పాటుగా ఫోటో ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఇలా చేసిన మరుక్షణమే నీకు గ్రీన్ కలర్ లో ఒక డాట్ రావడం జరుగుతుంది దాని పైన క్లిక్ చేయగానే యొక్క వాట్సాప్ లో మీరు ఎవరితో చాటింగ్ చేస్తున్నారొ వాళ్ల పేరు ఆటోమెటిగ్గా చేంజ్ అయి పోవడం జరుగుతుంది అద్భుతమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ గా చెప్పుకోవచ్చుప్రతిరోజు వాట్సాప్ పాడే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి నిజంగా ఫిదా అయిపోతారు.