Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

TS TET 2022 Paper-1 Key & TET 2022 Paper-2 Key తెలంగాణ టెట్ ‘కీ’ విడుద‌ల‌.. ఫ‌లితాలు విడుద‌ల మాత్రం ఈ తేదీనే..

TS TET 2022 Paper-2 Initial Key

 

 

 

 

ఈ ప్రాథ‌మిక కీ పై మీకు ఏమ‌న్నా అనుమానాలు ఉంటే https://tstet.cgg.gov.in//TSTETAPPL2022/#!/acceptObjections.htm ఈ లింక్ ద్వారా తెల‌ప‌వ‌చ్చును. టెట్ ప‌రీక్ష జూన్ 12వ తేదీన (ఆదివారం) జ‌రిగిన విష‌యం తెల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలలో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. టెట్ పేపర్‌–1ను ఉదయం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వ‌హించారు. టెట్ పేపర్‌–1కు 3,51,468 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోక‌.. 3,18,506 (90.62శాతం) మంది హాజ‌ర‌య్యారు. అలాగే ఈ టెట్‌ ఫ‌లితాల‌ను జూన్ 27వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్టు క‌న్వీన‌ర్ చెప్పారు.

 

 

 

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) పేప‌ర్-2 ప్రాథ‌మిక కీ ని క‌న్వీన‌ర్ రాధారెడ్డి జూన్ 15వ తేదీన‌ (బుధ‌వారం) విడుద‌ల చేశారు.

 

టీఎస్ టెట్ పేప‌ర్‌-2 ప్రాథ‌మిక కీ పై మీకు ఏమ‌న్నా అనుమానాలు ఉంటే https://tstet.cgg.gov.in//TSTETAPPL2022/#!/acceptObjections.htm ఈ లింక్ ద్వారా తెల‌ప‌వ‌చ్చును. టెట్ ప‌రీక్ష జూన్ 12వ తేదీన(ఆదివారం) జ‌రిగిన విష‌యం తెల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలలో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. టెట్ పేపర్‌–2  ప‌రీక్ష‌ను మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వ‌ర‌కు జ‌రిగింది. టీఎస్ పేపర్‌–2కు 2,77,884 మంది దరఖాస్తు చేసుకోక‌.. 251,070(90.35శాతం) మంది హాజ‌ర‌య్యారు. అలాగే ఈ టెట్‌ ఫ‌లితాల‌ను జూన్ 27వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్టు క‌న్వీన‌ర్ తెలిపారు.

 

TS TET 2022 Paper-1 Key & TET 2022 Paper-2 Key

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button