WhatsApp New Fonts hidden secret || ఒక్కసారి వాట్సాప్ లో ఇలా రాసి పంపారు అంటే ఎదుటి వాళ్ళు ఫిదా అంతే
WhatsApp New Fonts Hidden Secret || What was once written on WhatsApp means that they are the same
మనం వాట్సాప్ లో ఎదుటి వాళ్ళతో చాటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎలాంటి ఫాంట్ ని రాసి యూస్ చేస్తాం అంటే నార్మల్ ఫాంట్స్ అలా కాకుండా ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ మీకు పరిచయం చేస్తాను దీని ద్వారా మీరు డైరెక్ట్ మీ కీబోర్డ్ లో టైప్ చేస్తే పైన ఆటోమెటిగ్గా మీకు కావాల్సిన మ్యాటర్ అంతా ఒక హై రేంజ్ లో మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ లో ఆటోమేటిక్ గా మారిపోవడం జరుగుతుంది.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ ఫాంట్స్ అనే కొత్త ఆప్ ని ఇంస్టాల్ చేయవలసి ఉంటుంది చేశాక దీన్ని ముందుగా మీ యొక్క కీబోర్డ్ ని డిఫాల్ట్ కీబోర్డ్ గా సెట్ చేయవలసి ఉంటుంది ఇందులో మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు డైరెక్ట్ వాట్సాప్ కి వెళ్ళిపొండి అందులో మీరు ఎవరితో చాటింగ్ చేయాలి అనుకుంటారు వాళ్లతో చాటింగ్ చేయండి మీయొక్క కీ బోర్డు పైన ఒక బార్ రావడం జరుగుతుంది ఆ బార్ లో రకరకాల ఫాంట్స్ ఉంటాయి మీకు నచ్చిన ఫాంట్ పైన టాప్ చేయండి కింద మీరు ఏం మ్యాటర్ రాయాలి అనుకుంటున్నారో రాయండి ఆటోమేటిక్‌గా ఎదుటి వాళ్ళకు సెండ్ చేశారు అనుకోండి పక్కాగా ఎదుటివాళ్ళు ఫిదా అవ్వాల్సిందే ఎందుకంటే దీంట్లో ఒకటి రెండు ఫాన్స్ కాదు దాదాపుగా మనకు 15 రకాల ఫాన్స్ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి పైన సెలెక్ట్ చేసి కింద టైప్ చేయడం మన బాధ్యత దాని తర్వాత ఎదుటి వాళ్లకు ఒక డిఫరెంట్ స్టైల్ లో ఎవరికీ అర్థం కాకుండా మీరు చాట్ చేయొచ్చు పైగా ఆ ఫాంట్స్ ఏ రేంజ్ లో ఉండడం జరుగుతుంది అంటే చూసే వాళ్ళు అలాగే చూస్తూ ఉండి పోతారు.
మిలియన్ల డౌన్లోడ్లతో ఫాంట్లు ప్రపంచంలో అత్యధికంగా డౌన్లోడ్ చేయబడిన ఫాంట్స్ కీబోర్డ్!
Android కోసం ఫాంట్లు చివరకు ఇక్కడ ఉన్నాయి! ఏదైనా శామ్సంగ్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్లో పనిచేస్తుంది.
అనేక టన్నుల విభిన్న స్టైలిష్ ఫాంట్లతో మీ సందేశాలను స్టైల్ చేయండి.
మీరు అనువర్తనాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత స్క్రీన్‌పై ఉన్న సూచనలను అనుసరించడం ద్వారా ఫాంట్లను సులభంగా ఇన్స్టాల్ చేయండి.
ఏదైనా అనువర్తనం, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్ మొదలైన వాటిలో ఫాంట్లు పనిచేస్తాయి.