WhatsApp new hidden secret trick ఇంత అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని ఎప్పుడు చూసి ఉండరు వారెవ్వా
WhatsApp new hidden secret trick Have you ever seen such an amazing secret trick?
హలో గాయ్స్ మీకు వాట్సాప్ లో ఇంతవరకు ఎవరూ పరిచయం చేయండి ఒక మోస్ట్ పవర్ఫుల్ ట్రెండింగ్ ఆండ్రాయిడ్ సీక్రెట్ ట్రిక్ నీ పరిచయం చేస్తాను దీనిద్వారా మీకు ఎవరైనా మెసేజ్ ని పంపించి డిలీట్ చేసినట్లయితే ఆటోమెటిగ్గా వాటిని రికవర్ చేసుకోవచ్చు ఇలా ఆరు రకాల ఫీచర్స్‌ని ఏ అప్లికేషన్ ద్వారా మీకు పరిచయం చేస్తాను ఒక్క సారి చూశాను అనుకోండి మీరు ఈ అప్లికేషన్ ని వాడకుండా వదలరు.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఆప్‌ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దీని పేరు వచ్చేసి డిలీటెడ్ మెసేజ్ రికవరీ యాప్ ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీకు ఎవరైనా సరే ఆన్ ది స్పాట్ లు మెసేజ్ పంపించి డిలీట్ చేసిన ఆటోమేటిగ్గా ఆ మెసేజ్ పంపించి డిలీట్ చేశారు అనేది మనం చాలా ఈజీగా ఈ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇకపోతే రెండవ ఫీచర్ చూసుకున్నట్లయితే ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ స్టేటస్ ని పెట్టాను అనుకోండి వాటిని మనం డౌన్లోడ్ చేయాలి అనుకుంటే మనకు పాజిబుల్ కావడం జరుగదు కానీ ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఎవరికైనా సరే వాట్సాప్ స్టేటస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇకపోతే మూడవ ఫీచర్ వచ్చేసి డైరెక్ట్ వాట్సాప్ మెసేజ్ చాటింగ్ దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మీ మొబైల్ లో నెంబర్ సేవ్ చేయకుండానే ఆటోమేటిక్‌గా ఎవరికి కావాలి అనుకుంటే వాళ్లకు మీరు మెసేజ్ ని పంపవచ్చు.
ఇక నాలుగవ ఫీచర్ చూసుకున్నట్లయితే నార్మల్ గా మనం వాట్సప్‌లో ఎవరితో నైనా చాటింగ్ చేసినట్లయితే వాళ్ళకి మనం నార్మల్ ఫాన్స్ తో చాటింగ్ చేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఎదుటి వాళ్లు మనకు బోరింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు అలా కాకుండా మికు ఒక అద్భుతమైన ఫీచర్లు పరిచయం చేస్తాను దీని ద్వారా మీరు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆరెంజ్ లో స్టైలిష్ వాట్సాప్ లో మెసేజ్ పంపవచ్చు.
దీనితో పాటుగా ఐదు ఫీచర్ చూసుకున్నట్లయితే టెక్స్ట్ ఎమోజి దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మీకు నచ్చిన ఎమోజి ద్వారా మీరు ఎవరికైనా సరే మంచి వాడిని రాసి ఇంప్రెస్ చేయవచ్చు ఇది ఒక అద్భుతమైన అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు విధంగా డైలీ లైఫ్ మనకు ఈ 6 సూపర్ పనిచేయడం జరుగుతాయి.
లక్షణాలు:
* తొలగించిన ఫైల్‌లను పునరుద్ధరించండి
* ఫోటో రికవరీని సులభమైన మార్గంలో తొలగించారు. (100% పని)
* మీ స్నేహితుడి తొలగించిన సందేశాలను చదవండి.
* తొలగించిన చిత్రాలు మరియు వీడియోలను సులభమైన రీతిలో పునరుద్ధరించండి.
* బ్లూ టిక్ గుర్తును దాచండి (మీరు అతని / ఆమె సందేశాలను చదివారని ఇతర వ్యక్తికి తెలియదు).
* మీ చాట్‌ను అజ్ఞాత సురక్షిత మోడ్‌లో చదవండి.
* ఈ అనువర్తనం నుండి నేరుగా ప్రత్యుత్తరం ఇవ్వండి
* చూడని చివరిది (దాచిన చాట్)