మీ Mobile లో మీకు నచ్చిన రేంజ్ లో Fonts నీ నీ చేంజ్ చేయండి ఇలా ఎలాంటి company brand Mobile అయినా పర్లేదు ఈజీగా అయిపోతుంది
Fonts in the range you like on your mobile
ఫ్రెండ్స్ జనరల్గా మనము మన యొక్క మొబైల్ లో వచ్చే డిఫాల్ట్ ఫాన్స్ ని మాత్రమే చేస్తూ ఉంటాం అలా కాకుండా చాలామంది రకరకాల ఫాన్స్ ని జ్యూస్ చేయడానికి ఇష్టపడుతుంటారు వాళ్ళ కోసం ఈ పోస్టు ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను దీనిద్వారా వాళ్లకు నచ్చిన ఫాన్స్ ని ఒక రేంజ్ లో అప్లై చేసుకోవచ్చు డిఫరెంట్గా మొబైల్ లోని ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది నేను చెప్పే టెక్నిక్ మీరు ఈ పోస్ట్ ని లాస్ట్ వరకు చదవండి అలాంటప్పుడే మీకు కంప్లైంట్ ప్రాసెస్ అర్థం కావడం జరుగుతుంది.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు కింద మీకు ఒక రెడ్ కలర్ లో డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా జడ్ ఫాంట్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే మాత్రం గ్రాండ్ ఆలో చేయండి దాని తర్వాత అందులో చూసుకున్నట్లయితే మీకు రకరకాల ఫాన్స్ కొన్ని వందల ఫాన్స్ ఫ్రీ గా కనిపిస్తూ ఉంటాయి అందులో నుంచి మీకు నచ్చిన ఫాంట్ ని సెలెక్ట్ చేసుకోండి దాన్ తర్వాత ఆ ఫాంట్ ని డౌన్లోడ్ చేసుకోండి తర్వాత కింద సెట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డివైస్ అక్కడ చూపిస్తూ ఉంటుంది Samsung xiaomi oppo అనేది మీ డివైస్ ఏది సెలెక్ట్ చేసుకుని తర్వాత apply button పైన టాప్ చేసినట్లయితే ఆటోమేటిగ్గా మీ యొక్క మొబైల్ లో అప్లై కావడం జరుగుతుంది దాని తర్వాత ఒక్కసారి మీ యొక్క మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినట్లయితే ఆ ఫాంట్ ని ఒక మొబైల్ లో అప్లై కావడం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైన సీక్రెట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది ఫాన్స్ మాట్లాడాలి అనుకుంటున్నారు వాళ్లకు ఇది ఒక అద్భుతమైన ట్రీట్ అనిచెప్పవచ్చు ట్రై చేసి చూడండి.
# SAMSUNG మద్దతు ఉన్న సంస్కరణలు
– కిట్‌కాట్ మరియు క్రింద
– లాలిపాప్ (5.0 నుండి 5.1.1 వరకు)
– మార్ష్‌మల్లౌ (6.0 నుండి 6.0.1 వరకు)
– నౌగాట్ (7.0 నుండి 7.1.2 వరకు)
– ఓరియో & ఎగువ (8.0 ++)
– పై (9.0) వన్‌యూఐ
– కస్టమ్ ఫాంట్ Android10 లో పనిచేయడం లేదు: ‘(
కానీ, మేము అధికారిక మోనోటైప్ ఫ్లిప్‌ఫాంట్‌తో ఫాంట్‌ను మార్చవచ్చు
# MIUI మద్దతు ఉన్న సంస్కరణలు
– MIUI వెర్షన్ 10 నుండి 13 వరకు