మామూలుగా మనం ఏదైనా సరే బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకోండి ఆ బ్యాంక్ యొక్క అప్లికేషన్లు కావచ్చు లేదనుకుంటే ఏదైనా యూపీ అప్లికేషన్లో చెక్ చేస్తూ ఉంటాం అది కూడా లిమిటెడ్ గా మాత్రమే అలా కాకుండా అన్ని బ్యాంక్ యొక్క డీటెయిల్స్ ఎలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేయకపోయినా అన్ని ఒకే ప్లేస్ నుంచి చూసుకుంటే ఎలా ఉంటుంది సూపర్ కదా.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద రెడ్ కలర్ లో మీకు ఒక డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఈ చిన్న అప్లికేషన్ మీ యొక్క మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా అప్లికేషన్ ఓపెన్ చేసి ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని ఇస్తే చాలు మీకు సంబంధించిన ఆల్ డీటెయిల్స్ మీరు ఎవరికి డబ్బులు సెండ్ చేశారు మీకు ఎవరి దగ్గర నుంచి డబ్బులు వచ్చాయనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఏ టు జెడ్ తెలిసిపోతుంది దీంట్లో మీరు ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అదే చూపిస్తుంది.