ఉపధీ హమీ పాతం చెల్లింపు వివరాలను తనిఖీ చేయండి || రాష్ట్రాల వారీగా చెల్లింపు జాబితా mgnrega || జాబ్ కార్డ్ వివరాలు ఆన్లైన్లో తనిఖీ చేయండి
Check upadhi hami pathakam payment details || State wise payment list mgnrega ||job card details check online
ఉపాధి హామీ పథకం యొక్క డబ్బులు మన అకౌంట్లో పడ్డాయ లేదా పడినట్లయితే అవి ఎకౌంట్లో పడ్డాయి ఆగినట్లు అయితే అవి ఎక్కడ ఉన్నాయి అనేది మన మొబైల్ తో మనం ఏ విధంగా చేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ ద్వారా అనేది కంప్లీట్ గా ఈ పోస్ట్ మీకు ఎక్స్ప్లైన్ చేస్తాను లాస్ట్ వరకు చదవండి అలాంటప్పుడు కంప్లీట్ కాలేదు అర్థం కావడం జరుగుతుంది.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు నీకు ఫస్ట్ వన్ లింక్ రెడ్ కలర్ లో ఇవ్వడం జరిగింది దాని పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా తెలంగాణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన వెబ్ సైట్ కి రీ డైరెక్ట్ అవుతారు అక్కడ మీరు ఈ ఆప్షన్ని క్లిక్ చేయకుండా కొంచెం వెబ్సైట్ scroll down చేసినట్లయితే అక్కడ మీకు looking for something అనే ఆప్షన్ కింద మీకు ఒక డబ్బా లాగా కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీరు దీని ద్వారా మీ అక్క ఉపాధి హామీ డబ్బులు చెక్ చేయాలి అనేది ఆప్షన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది జాబ్ కార్డు ఆధార్ కార్డు ద్వారా మాస్టర్ ద్వారా అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క జాబ్ కార్డు నెంబర్ ని ఎంటర్ చేయండి దానికింద మీకు ఒక క్యాప్ చా కోడ్ కనిపిస్తూ ఉంటుంది దానిని సీరియస్ గా కింద డబ్బాలో రాసి కంటిన్యూ button పైన క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ రావడం జరుగుతుంది మీరు ఉపాధి హామీ పథకానికి వందరోజుల పని లో ఎన్ని రోజులు పనికి వెళ్లారు ఎన్ని డబ్బులు పడ్డాయి అనేది మొత్తం డీటెయిల్స్ మీకు అక్కడే ఉంటాయి అదేవిధంగా ఆ జాబ్ కార్డు లో ఎంత మంది పనిచేస్తున్నారు ఏ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి అనేది మొత్తం డీటెయిల్స్ అప్డేట్ మొత్తం వస్తాయి మీరు కావాలనుకుంటే ఒక పీడీఎఫ్ ఫార్మెట్లో ప్రింటవుట్ కూడా తీసుకోవచ్చు ఇది తెలంగాణ వాళ్ళు చేయవలసిన పని మొదటిది.
రెండవది చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది సేమ్ టు సేమ్ కింద లింక్ పైన క్లిక్ చేయండి అది డైరెక్ట్ గా మీకు వెబ్సైట్ కి ఎడిట్ చేయడం జరుగుతుంది అక్కడ మీకు సంబంధించిన జాబ్ కార్డు నెంబర్ నీ సెలెక్ట్ చేసుకోండి అందులో జాబ్ కార్డు నెంబర్ ని ఎంటర్ చేసి captcha code నీ ఎంటర్ చేసి గో ఆప్షన్ పైన క్లిక్ చేయండి చేశాక ఆటోమెటిగ్గా మీ జాబ్ కార్డ్ కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మీకు ఎన్ని అమౌంట్ మీ అకౌంట్ లో పడ్డాయి ఏ అకౌంట్ లో పడ్డాయి మీరు ఎన్ని రోజులు పని చేశారు మిగిలిన రోజులు ఎన్ని అనేవి మొత్తం డీటెయిల్స్ మీరు జాబ్ కార్డు అప్పటి నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ గా ఒక పిడిఎఫ్ ఫార్మాట్ లో చదువుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన షార్ట్ కట్ లో కావాలి అనుకుంటే వాళ్లు వాళ్ల మొబైల్ లో చూసుకోవడానికి అద్భుతమైన చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది తప్పకుండా వీలైతే షేర్ చేయండి.