National & International
జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న అల్లర్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు.!
జమ్మూ కాశ్మీర్ వివాదం పై సుప్రీం కోర్టులో పిటిషన్.!
జమ్ము కాశ్మీర్ లో కొనసాగుతున్న అల్లర్ల దృష్ట్యా ఆర్టికల్ 370ని రద్దు చేయాలని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది ఇవాళ. సుప్రీం కోర్టు న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉత్తర్వులు ఉన్నాయని శర్మ పిటిషన్లు పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం పై దేశ ప్రజల నుంచి వివిధ రకాల భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని పిటిషన్లో శర్మ పేర్కొనడం జరిగింది. ఈ పిటిషన్ గురించి సుప్రీంకోర్ట్ త్వరలో పరిశీలించనుంది.