మామూలుగా మన నంబర్ ని ఎవరైనా బ్లాక్ లిస్టులో పెట్టారు అనుకోండి వాళ్ళకి మనం కాంటాక్ట్ చేయాలి అంటే మనకు చాలా కష్టం అవుతుంది కానీ మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా ఈజీగా వాళ్లకు మీరు కాల్ చేయవచ్చు మీ నెంబర్ ని ఎన్నిసార్లు వాళ్ళు బ్లాక్ లిస్టులో పెట్టినా సరే వాళ్లతో మీరు మాట్లాడాలి అనుకుంటే మాత్రం చేసిన ప్రతి సారి ఒక కొత్త నెంబర్ తో కాల్ చేసి మాట్లాడవచ్చు కానీ ఎదుటి వాళ్లకు మీరే అని తెలియడం జరగదు పైగా ఈ ట్రిప్ ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది.
దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఈ సింపుల్ ట్రిక్ నీ మొబైల్ లో అప్లై చేస్తే సరిపోతుంది కింద మీద రెడ్ కలర్ లో మీకు డౌన్లోడ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఆప్ ని మీ ఫోన్ లో వేస్తే సరిపోతుంది దీని పేరు వచ్చేసి వాట్స్ కాల్ ఇది ఎలా పని చేస్తుంది అంటే మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న మొదటి సారి మీకు 1000 క్రెడిట్స్ ఫ్రీగా వస్తాయి దాంతో మీరు ఎవరితో ఎవరితో మాట్లాడాలి అనుకుంటే వాళ్లతో మాట్లాడవచ్చు అవి అయిపోయిన తర్వాత అందులో మీకు డైలీ spiner ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి వంద సార్లు చేయవచ్చు ఆ పాయింట్ మీకు ఫ్రీ గా వస్తాయి చిన్నచిన్న యాడ్స్ ను చూసి దీంతో సంపాదించుకోవచ్చు వాటి ద్వారా ఎవరికి కావాలి అనుకుంటే వాళ్లకు కాల్స్ చేసి మాట్లాడవచ్చు పైగా మీ నెంబర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన సరే కానీ మనం కాల్ చేయవచ్చు ఒకటి గుర్తుంచుకోండి ఈ యాప్ లో మీ యొక్క నంబర్ ని మాత్రం సెట్ చేయవద్దు ఒకవేళ సెట్ చేసినట్లయితే ఆ నంబర్ తోనే ఎదుటి వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది అలాంటప్పుడు నంబర్ ఒకవేళ బ్లాక్‌లిస్టులో ఉన్నట్లయితే ఎదుటివాళ్లకు కాల్స్ వెళ్లడం జరగదు నంబర్ చేయకుండా చిన్న చిన్న యాడ్స్ నీ చూస్తూనే ఎదుటి వాళ్లకు ఈజీగా కాల్స్ చేయవచ్చు.
【లక్షణాలు】
Phone ఫోన్ బిల్లులు లేవు
– గ్రహీతకు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశానికి అంతర్జాతీయ కాల్స్ చేయడానికి వాట్స్కాల్ మిమ్మల్ని అనుమతిస్తుంది.
Ar క్లియర్ & స్టేబుల్ కాలింగ్
– ల్యాండ్‌లైన్ నుండి ఫోన్ కాల్స్ చేసినట్లే, స్పష్టంగా డయల్ చేసి, వాయిస్ క్వాలిటీతో అధిక నాణ్యత గల ఫోన్ కాల్స్ చేయండి!
అపరిమిత కాల్ క్రెడిట్స్
– క్రెడిట్ సంపాదించడానికి మీకు చాలా ఎంపికలు ఉన్నాయి, చాలా సరళంగా కేవలం ఒక ట్యాప్ అవసరం. కొన్ని ఫన్నీ పనులను పూర్తి చేయడం ద్వారా ఎక్కువ క్రెడిట్లను సంపాదించండి.