Phone ది Home Screen పైన మీకు కావాల్సిన వాళ్ళ అందమైన పేరుని ఇలా రాసుకోండి | Super Widget Name Trick
Phone ది Home Screen పైన మీకు కావాల్సిన వాళ్ళ అందమైన పేరుని ఇలా రాసుకోండి | Super Widget Name Trick
మామూలుగా మనం మొబైల్ హోం స్క్రీన్ పైన యాప్ లాగా మన పేరుని రాయాలి అనుకుంటే మనకు అస్సలు పాసిబుల్ కావడం జరగదు కానీ మీకు ఒక అద్భుతమైన సూపర్ సీక్రెట్ రీతిని పరిచయం చేస్తాను దీని ద్వారా ఈజీగా మీ యొక్క మొబైల్ హోం స్క్రీన్ పైన అద్భుతమైన మీకు సంబంధించిన పేరు కావచ్చు ఎవరిదైనా సరే రాశి నెక్స్ట్ లెవెల్లో కష్టమైజ్ చేసుకోవచ్చు.
అయితే చూడండి దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద రెడ్ కలర్ లో మీకు ఒక డౌన్లోడింగ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి అప్లికేషన్ మీ యొక్క మొబైల్ లో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.
ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని అలో చేసి అక్కడ మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పేరుని ఎలా కావాలి అనుకుంటే అలా కష్టమై చేసుకుంటే సరిపోతుంది.
టెక్స్ట్ విడ్జెట్లను తయారు చేసి, వాటిని మీ హోమ్ స్క్రీన్లో ప్రదర్శించండి అందమైన టెక్స్ట్ విడ్జెట్లను సృష్టించండి మరియు వాటిని మీ పరికరం హోమ్ స్క్రీన్లో ఉపయోగించండి. సృష్టించబడిన విడ్జెట్లు వచన రంగు నుండి ఫాంట్లకు మరియు అనుకూల నేపథ్య చిత్రంతో పూర్తిగా అనుకూలీకరించబడతాయి. విడ్జెట్లు పూర్తిగా స్థానికంగా సేవ్ చేయబడతాయి మరియు యాప్ వెలుపల డేటా పంపబడదు. అందమైన UIతో సాధారణ అనువర్తనం. భవిష్యత్ నవీకరణలో మరిన్ని ఫీచర్లు జోడించబడతాయి