10,000 + ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ || 11th July 2020 || Central & State Govt Jobs
11th July 2020 || Central & State Govt Jobs
నిరుద్యోగ అభ్యర్థుల కు శుభవార్త
కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ రకాల శాఖల వారీగా భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అనగా గ్రామీణ బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇంటలిజెంట్ కమిషన్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాలు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు కేంద్రం లోని అన్ని రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు.
ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ దేశ్ మరియు యు.వి వివిధ రకాల శాఖల వారీగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వివిధ రకాల నోటిఫికేషన్లు తో పాటు పోస్ట్ లను బట్టి విద్య అర్హత తదితర అంశాలన్నీ ఇందులో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు అందరూ మీ విద్య మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని చూడగలరు.
AP పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్ 2020 ఫ్రెషర్ మరియు అనుభవజ్ఞులైన అభ్యర్థుల కోసం ఉచిత ఉద్యోగ హెచ్చరిక ఏప్రిల్ 26, 2018 న నవీకరించబడింది. AP పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్ 2020 తో పాటు ప్రస్తుత AP పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్ అధికారిక నోటిఫికేషన్ 2020 తో దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యక్ష అధికారిక లింక్ పొందండి. భారతదేశం అంతటా ఇటీవలి అన్ని AP పోస్టల్ సర్కిల్ ఖాళీలను కనుగొనండి మరియు అన్ని తాజా AP పోస్టల్ సర్కిల్ 2020 ఉద్యోగ అవకాశాలను ఇక్కడ తక్షణమే తనిఖీ చేయండి, రాబోయే AP పోస్టల్ సర్కిల్ రిక్రూట్మెంట్ 2020 ను వెంటనే ఇక్కడ తెలుసుకోండి.
ఇండియా పోస్టు తెలంగాణ పోస్టల్ సర్కిల్ పరిధిలో గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు ఉంటాయి.
IMPORTANT LINKS
1. POSTAL RECRUITMENT
2. HEALTH DEPARTMENT
3. HEALTH DEPARTMENT VACANCIES
Update Soon
4. IBPS RECRUITMENT
5.ICSIL RECRUITMENT
6. PORT TRUST RECRUITMENT
7. CENTRAL ROAD RESEARCH INSTITUTE
8. PUBLIC SERVICE COMMISSION