1564 Police Vacancies Recruitment | SSC recruitment 2020 | AP & TS Govt Jobs 2020
1564 Police Vacancies Recruitment
1564 Police Vacancies Recruitment | SSC recruitment 2020 | AP & TS Govt Jobs 2020
1564 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
కేంద్ర భద్రత దళాలు 15064 సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల కావడం జరిగింది దీనికి చివరి తేదీ మాత్రం జూలై 16 వరకు ఆన్లైన్ ప్రక్రియ జూన్ 16 నుంచి ప్రారంభమైంది ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అనగా ఓపెన్ ఏ కోర్స్ అయినా పర్వాలేదు ఉన్నటువంటి అభ్యర్థులు అందరు కూడా ఎలిజిబుల్ అవుతారు ఆసక్తి గల అభ్యర్థులు తమ తమ విద్య అర్హతను బట్టి ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్ నుండి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనగా 2021 నాటికి 25 సంవత్సరాలు మించి ఉండకూడదు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ రిజర్వేషన్ అభ్యర్థులకు వయస్సులో మినహాయింపు ఇచ్చారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పిడిఎఫ్ తోపాటు అప్లికేషన్ చేసే విధానం కూడా నేను స్పష్టంగా వివరించడం జరిగింది మీరు ఈ క్రింది లింక్ ద్వారా నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లికేషన్ వివరాలను పూర్తిగా చూడవచ్చు.
IMPORTANT LINKS