WDCW Telangana & AP Anganwadi Vacancy 2023 Apply Online
WDCW AP Anganwadi Recruitment 2023 District Wise List
శ్రీకాకుళం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ వర్కర్, మినీ అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. అంగన్వాడీ వర్కర్
2. అంగన్వాడీ హెల్పర్
3. మినీ అంగన్వాడీ వర్కర్
మొత్తం ఖాళీల సంఖ్య: 123.
ఐసీడీఎస్ ప్రాజెక్టు పేరు: గార, ఇచ్చాపురం, కాశీబుగ్గ, కొత్తూరు, మందస, నరసన్నపేట, బూర్జ, రణస్థలం, ఎస్.ఎమ్.పురం, టెక్కలి, కోటబొమ్మాళి, సారవకోట, ఆమదాలవలస.
వయోపరిమితి: 01-07-2022 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: 7వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత శ్రీకాకుళం జిల్లాలోని సీడీపీవో కార్యాలయం చిరునామాకు పంపాలి.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: మే 25, 2023
వెబ్ సైట్ : Click Here
నోటిఫికేషన్ : Click Here