Health & High Court Recruitment || BEL & TS PSC Vacancy – 2020
BEL & TS PSC Vacancy - 2020
Health & High Court Recruitment || BEL & TS PSC Vacancy – 2020
HEALTH DEPARTMENT
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలో ఏ ఎన్ ఎం స్టాఫ్ నర్స్ ఫార్మాసిస్ట్ వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి 21000ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు ఎగ్జామ్ కూడా ఉండదు ఆఫ్ లైన్ ద్వారా అప్లికేషన్ పంపించాలి చివరి తేదీ 27 జూలై 2020 వరకు ఇవ్వడం జరిగింది.
Notification PDF & Application
HIGH COURT RECRUITMENT
హైకోర్టు లో డ్రైవర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ప్రతి నెల వేతనం 14600 చెల్లిస్తారు అర్హత కేవలం పదవ తరగతి పాస్ అయితే సరిపోతుంది వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి చివరితేదీ 31 ఆగస్టు వారికి చివరి తేదీ ఇచ్చారు.
TELANGANA PUBLIC SERVICE COMMISSION
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి విద్యార్హత పదవ తరగతి మరియు డిప్లమా అప్లికేషన్ పెట్టుకోవచ్చు వయసు 18 నుండి 34 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి చివరితేదీ 17 ఆగస్టు వరకు ఇవ్వడం జరిగింది.
BEL RECRUITMENT
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు నెలసరి వేతనం 35000 చెల్లించడం జరుగుతుంది బీటెక్ ఇంజనీరింగ్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు చివరితేదీ 17 ఆగస్టు 2020 కి ఇవ్వడం జరిగింది.
TS PSC RECRUITMENT
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ప్రతి నెల వేతనం 19500 నుండి 58530 30 వరకు చెల్లించడం జరుగుతుంది చివరి తేదీ ఆగస్ట్ 2020 వరకు ఇచ్చారు పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.