How to create tik tok name art trending videos on kinemaster
కిన్మాస్టర్లో టిక్ టోక్ నేమ్ ఆర్ట్ ట్రెండింగ్ వీడియోలను ఎలా సృష్టించాలి
హాయ్ గాయ్స్ ఈ పోస్ట్ మీకు అద్భుతమైన నేమ్ ఆర్ట్ టిక్ టాక్ ట్రెండింగ్ వీడియోస్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూపిస్తారా దీని ద్వారా మీ యొక్క క్రియేట్ చేసుకోవచ్చు అంటే నిజంగా మీ ఊహకు అందదు మీ పేరుతో మీకు సంబంధించిన చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు
అయితే చూడండి దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు కింద మీకు డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటాయి పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి వీడియో లింకు పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి తరువాత మీ దగ్గర ఉన్నటువంటి kinemaster అప్లికేషన్ ని ఓపెన్ చేయండి అందులో ఫస్ట్ వన్ మీడియా ఆప్షన్ పైన క్లిక్ చేసి బ్యాగ్రౌండ్ తీసుకోండి అది కూడా బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ దాని తర్వాత అదే లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ముందుగా ఈ పిఎన్జి ని అక్కడ సెట్ చేసి డ్రాగ్ చేసి పెట్టుకోండి ఎంత వరకు ఉంటే అంత వరకు దాన్ తర్వాత మీకు టెక్స్ట్ అవసరం ఉంటుంది మీకు నచ్చిన నేని లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి టెక్ని రాసుకోండి మీకు నచ్చిన ఫాంట్ లో అడ్జస్ట్ చేసి పెట్టుకోండి దాన్ తర్వాత సేమ్ లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మీడియా ఆప్షన్ పైన క్లిక్ చేసి నేను ఇచ్చిన వీడియోని దీంట్లో ఆడ్ చేసుకోండి ఆ వీడియోని ఎంతవరకు ఉంటే అంత వరకు డ్రాగ్ చేసి పెట్టండి దాని తర్వాత ఆ వీడియో పైన క్లిక్ చేసి పక్కన బ్లిండింగ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మల్టీ ప్లే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆన్ ది స్పాట్ లు మీయొక్క వీడియోలో ఈ బ్యాగ్రౌండ్ ఎఫెక్ట్ ఆడ్ ఆవ్వడం జరుగుతుంది దాన్ తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి మీ యొక్క వీడియో హై క్వాలిటీ తో బయటికి రావడం జరుగుతుంది దాన్ని మీరు టిక్ టాక్ లో కావచ్చు యొక్క వాట్సాప్ స్టేటస్ లో కావచ్చు ఎక్కడైనా పెట్టాను అనుకోండి లైక్స్ లైక్స్ వస్తాయి ఇది ఒక అద్భుతమైన ట్రైన్ మాస్టర్ ట్రెండింగ్ వీడియో టుతోరియల్ అందరికీ యూస్ అవుతుంది ట్రై చేసి చూడండి.