Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

Teacher Jobs | Mega DSC 2023-24

ఏపీలో టీచర్ ఉద్యోగాల (AP Teacher Jobs) కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) గుడ్ న్యూస్ చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) పై కీలక ప్రకటన చేసినట్లు ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమత్ కుమార్ తెలిపారు.

Teacher Jobs: టీచర్ జాబ్ మీ కలా? 10,391 పోస్టులతో రెండు జాబ్ నోటిఫికేషన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

ఏపీలో టీచర్ ఉద్యోగాల (AP Teacher Jobs) కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana) గుడ్ న్యూస్ చెప్పారు. డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) పై కీలక ప్రకటన చేసినట్లు ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమత్ కుమార్ తెలిపారు. ఆగస్టులో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు.. ఏపీ మంత్రి(AP Minister) తెలిపినట్లు పేర్కొన్నారు. ఇటీవల పలు అంశాలపై మంత్రి బొత్స మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. సీఎం జగన్ ఈ అంశంపై త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటాన్నారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. త్వరలో బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామన్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో అవలంభిస్తున్న అంశాలను సైతం పరిశీలిస్తున్నామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై కూడా పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. తాజాగా విజయవాడలో మంత్రిని కలిసి నిరుద్యోగ జేఏసీ వినపతి పత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Related Articles

Back to top button