National & InternationalSocialTelanganaTop NewsUncategorized

Indian Central Government job 2025 || Telangana government jobs 2025 || AP government jobs 2025

Indian Central Government job 2025 || Telangana government jobs 2025 || AP government jobs 2025

తెలంగాణలో ఖాళీల వివరాలు…

తెలంగాణ‌లో మొత్తం 16 సూప‌ర్ వైజ‌ర్‌, ఆప‌రేట‌ర్ పోస్టులను భ‌ర్తీ చేయనున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, ములుగు, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్కో పోస్టును భ‌ర్తీ చేస్తున్నారు.

ఆధార్ సేవా కేంద్రాలు (ఏఎస్‌కే) సూప‌ర్ వైజ‌ర్‌, ఆప‌రేట‌ర్ పోస్టులకు 12వ త‌ర‌గ‌తి (ఇంట‌ర్మీడియ‌ట్, సీనియ‌ర్ సెకెండ‌రీ) పూర్తి చేయాలి. లేదా ప‌దో త‌ర‌గ‌తితోపాటు రెండేళ్ల ఐటీఐ పూర్తి చేయాలి. లేక‌పోతే ప‌దో త‌ర‌గ‌తితో పాటు మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు ప్రాథ‌మిక కంప్యూట‌ర్ స్కిల్స్ ఉండాలి. ఆధార్ సేవ‌లందించ‌డానికి ఆథారిటీ గుర్తించిన సంస్థ‌ల ద్వారా జారీ చేసిన ఆధార్ ఆప‌రేట‌ర్‌, సూప‌ర్ వైజ‌ర్ స‌ర్టిఫికేట్ క‌లిగి ఉండాలి.

ఆధార్ సేవా కేంద్రాలు (ఏఎస్‌కే) సూప‌ర్ వైజ‌ర్‌, ఆప‌రేట‌ర్ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల క‌నీస వ‌య‌స్సు 18 సంవ‌త్స‌రాలు. లేదా అంత‌కంటే ఎక్కువ వ‌య‌స్సు ఉండాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌ – దరఖాస్తు విధానం..

ఆధార్ సూప‌ర్ వైజ‌ర్‌, ఆప‌రేట‌ర్ పోస్టుల‌కు విద్యా అర్హ‌త‌, అనుభ‌వం ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థుల‌కు ఇంటర్వ్యూ, ఇత‌ర ప‌రీక్ష‌ల ద్వారా తుది ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తును ఆన్‌లైప్‌లో చేసుకోవాలి. ఏపీకి చెందిన వారు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://career.csccloud.in/apply-now/MjU0 ద్వారా ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. తెలంగాణ‌కు చెందిన వారు అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://career.csccloud.in/apply-now/Mjc3 ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఈ లింక్స్ను క్లిక్ చేసిన వెంట‌నే ఆన్‌లైన్ అప్లికేష‌న్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ద‌ర‌ఖాస్తులోని ఖాళీల (పేరు, ఫోన్ నెంబ‌ర్, ఈమెయిల్ ఐడీ, పాన్ నెంబ‌ర్‌, పుట్టిన తేదీ వంటి ఖాళీల‌ను)ను పూరించాలి. అందులోనే రెజ్యూమ్‌, ఆధార్ సూప‌ర్‌వైజ‌ర్ స‌ర్టిఫికేట్‌ను అప్లొడ్ చేయాలి. ఏపీకి చెందిన అభ్య‌ర్థులు జ‌న‌వ‌రి 31, తెలంగాణకు చెందిన వారు ఫిబ్ర‌వ‌రి 28 లోపు ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేయాల్సి ఉంటుంది.

 

AP TG Aadhar Seva Centers 

 

ఆంక్షలు లేకుండా రైతు భరోసా..

 

 

రైతుభరోసా పథకం అమలుపై నెలకొన్న ఉత్కంఠకు ప్రభుత్వం తెరదించింది. పథకాన్ని ఈ సీజన్‌ నుంచే అమలు చేస్తారా, వచ్చే సీజన్‌ నుంచి అమలు చేస్తారా, సాగు భూములకే ఇస్తారా, ధరణి పోర్టల్‌లో పట్టా కలిగిన రైతులందరికీ ఇస్తారా, భూములపై సీలింగ్‌ విధిస్తారా, మొత్తం భూమికి ఇస్తారా, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులు, ఐటీ చెల్లింపుదారులకు ఇస్తారా, ఇవ్వరా అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఎలాంటి ఆంక్షలు విధించకుండానే సాగు చేసే భూములకే భరోసా ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.

 

ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ – TELANGANA CABINET MEETING

 

సచివాలయంలో సుమారు 3 గంటల పాటు జరిగిన సమావేశంలో మంత్రిమండలి పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు కేబినెట్ తీసుకున్న నిర్ణయాల గురించి సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా ఇవ్వాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ప్రతి ఎకరానికీ ఏటా రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ప్రభుత్వం ఏటా 10వేల ఆర్థిక సాయం చేస్తోంది.

 

భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించనుంది. ఈ పథకం కింద ఏటా రూ.12 వేలు సాయం అందిస్తారు. వీటితో పాటు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రకటించారు.

ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లుగా సీఎం రేవంత్ వివరించారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు పంచాయతీరాజ్ శాఖలో 588 కారుణ్య నియామకాలకు సంబంధించి కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సింగూరు కెనాల్‌కు రాజనరసింహ పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

 

 

Anganwadi Recruitment 2025 Apply Online For 40,000 Helper and Supervisor Vacancies

 

The Ministry of Women and Child Development (MWCD) has announced a massive recruitment drive for Anganwadi Helpers and Supervisors in 2025. With approximately 40,000 vacancies, this recruitment provides a golden opportunity for individuals seeking government jobs with minimal eligibility criteria. The selection process is merit-based, eliminating the need for exams, and applications can be submitted either online or offline. This article provides detailed information on eligibility, the application process, salary, and other crucial aspects of the recruitment.

 

Anganwadi Recruitment 2025

The Ministry of Women and Child Development (MWCD) has announced a recruitment drive for approximately 40,000 vacancies for the posts of Helper and Supervisor. These positions are available across India, and candidates can apply either online or offline between January 10 and February 15, 2025. The recruitment process is merit-based with no examination required. Applicants must be between 18 to 45 years old to be eligible. The salary ranges from ₹8,000 to ₹18,000 per month, depending on the post. For further details and updates, visit the official website at wcd.nic.in.

 

Offical link

 

DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | DRDO Notification 2025

 

 

DRDO Notification 2025 :

బెంగళూరులోని డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజషన్ DRDO నుండి 25 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏరోనాటికల్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు 28th, 29th, 30th జనవరి 2025 న ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. BE, BTECH లో పలు ఇంజనీరింగ్ విభాగాల్లో అర్హతలతోపాటు GATE 2023, 2024 స్కోర్ కలిగినవారికి అవకాశం ఉంటుంది. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాలు

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

DRDO ఉద్యోగాలకు అర్హతలు కలిగిన అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో 28th, 29th, 30th జనవరి 2025 న ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అప్లికేషన్ ఫారం, డాక్యుమెంట్స్ తో ఇంటర్వ్యూకి హాజరు కావాలి. ముందుగా అభ్యర్థులు 24th జనవరి తేదీలోగా అప్లికేషన్, డాక్యుమెంట్స్ ని jrf.rectt.cabs@gov.in కి మెయిల్ చెయ్యాలి.

 

Notification pdf

 

 

 

 

 

 

RRB Recruitment 2025 Apply Online, Notification, Vacancy, Eligibility, Last Date

 

RRB Recruitment 2025

The Railway Recruitment Board (RRB) has announced the Group D Recruitment 2025, offering 32,000 vacancies for candidates across India. The official notification was released on 17th December 2024, and the application process will begin on 23rd January 2025, ending on 23rd February 2025. The examination will be conducted in an online mode (Computer-Based Test).

Eligible candidates must have passed either 10th or 12th grade and fall within the 18 to 30 years age bracket. The application fee is ₹500 for General/OBC candidates and ₹250 for SC/ST candidates. Interested applicants can apply online through the official RRB website at rrbcdg.gov.in. This recruitment is a significant opportunity for individuals seeking government jobs in the Indian Railways.

 

offial link

 

 

AP జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP Outsourcing Jobs 2025

 

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హెల్త్, మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 61 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ ఉద్యోగాలకు అప్లికేషన్స్ కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ తో పాటు డిప్లొమా లేదా డిగ్రీలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసినవారికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు :

ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ కార్యాలయం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్స్ ప్రారంభ తేదీ6th జనవరి 2025
అప్లికేషన్స్ ఆఖరు తేదీ20th జనవరి 2025
ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ28th జనవరి 2025
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ5th ఫిబ్రవరి 2025
అప్పోయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ15th ఫిబ్రవరి 2025

 

Notification & Application Form

 

 

 

AP 7 జిల్లాల రెవెన్యూ డివిజన్ ఆఫీసుల నుండి 450+ శాశ్వత ఉద్యోగాలు విడుదల | AP Civil Supplies Dept. Notification 2025

 

 

ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ వారు ఏపీలోని 7 జిల్లాలోని రెవిన్యూ డివిజన్ కార్యాలయాల నుండి 450+ రేషన్ డీలర్స్ పోస్టుల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్స్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి నెలలోనే జిల్లాలవారీగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి అర్హత సాధించిన అభ్యర్థులు స్థానిక గ్రామంలో లేదా ఏరియాలో రేషన్ డీలర్స్ గా నియమించి చౌక ధరల దుకాణాలను నడిపించే విధంగా అవకాశం కల్పిస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

ఏపీలోని రెవిన్యూ డివిజన్ కార్యాలయాల నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

ఆఫ్ లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ : 2nd జనవరి 2025

ఆఫ్ లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ : 10th జనవరి 2025, 8th జనవరి 2025 (కొన్ని జిల్లాలకు)

రాత పరీక్ష తేదిలు : 17th జనవరి 2025/ 21st జనవరి 2025

 

 

Notifications PDF

Application Form

 

 

SSA Recruitment 2025 Apply Online, Notification, Vacancy, Eligibility, Last Date

 

 

SSA Recruitment 2025 Overview

 

SSA Recruitment 2025

The Ministry of Education, Government of India, has initiated the recruitment process for various posts under the Sarva Shiksha Abhiyan (SSA) program, offering 30,000+ vacancies. The application process will commence in January 2025 and conclude in February 2025, with candidates required to apply online through the official website ssa.nic.in. The available posts include Primary Teacher, Lab Technician, Computer Teacher, Peon, and Office Staff. Applicants must be aged between 18 and 40 years, with age relaxation for SC/ST/OBC candidates as per government norms. The application fee is ₹500 for General/OBC/EWS, while SC/ST/PWD and Women candidates are required to pay ₹250.

Recruitment AuthorityMinistry of Education, Government of India
Program NameSarva Shiksha Abhiyan (SSA)
Total Vacancies30,000+
Application Start DateJanuary 2025
Application End DateFebruary 2025
Application ProcessOnline
Age LimitMinimum Age: 18 years
Maximum Age: 40 years (relaxation for SC/ST/OBC as per government norms).
Posts NamePrimary Teacher, Lab Technician, Computer Teacher, Peon, Office Staff
Application FeeGeneral/OBC/EWS: ₹500
SC/ST/PWD: ₹250
Women Candidates: ₹250
Official Websitewdcw.gov.in

 

తెలంగాణా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు | Telangana FSSAI Notification 2025

 

 

తెలంగాణాలోని ఫుడ్ సేఫ్టీ మరియు స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి డేటా ఎంట్రీ ఆపరేటర్/ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకుఆఫ్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2, డిగ్రీతో పాటు PGDCA సర్టిఫికెట్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 22 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా సొంత జిల్లాలో మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.

 

 

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

తెలంగాణాలోని FSSAI ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు సంబందించిన జిల్లా అభ్యర్థులు 8th జనవరి 2025 నుండి 10th జనవరి 2025 మధ్యన అప్లికేషన్స్ పెట్టుకోగలరు…

 

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

తెలంగాణాలోని ఫుడ్ సేఫ్టీ మరియు స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 02 శాంపిల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్/ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్, డిగ్రీ అర్హత, PGDCA సర్టిఫికెట్స్ కలిగినవారు అర్హులు.

సెలక్షన్ ప్రాసెస్:

దరఖాస్తులు పెట్టుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎంత వయస్సు ఉండాలి:

ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు 22 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. Sc, st, bc, ews అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు కూడా ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:

అప్లికేషన్ చేసుకోవడానికి దరఖాస్తు ఫీజు ఏమీ లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలి.

జీతం వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,600/- నుండి ₹19,500/- జీతం చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

కుల ధ్రువీకరణ పత్రాలు

ssc / 10th మార్క్స్ మెమో ఉండాలి.

1st నుండి 7th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

 

 

Notification PDF

Related Articles

Back to top button