Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News
rythu bandhu live news today
రైతు బంధు’కు వేళాయే
రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన పథకం రైతుబంధు. ఈ పథకం ద్వారా పట్టాదారు పాసు పస్తుకాలు కల్గిన రైతులకు ఎకరాకు రూ.5వేల చొప్పున యాసంగి సీజన్‌తో పాటు వానాకాలం సీజన్లో రెండు దఫాలుగా మొత్తం కలిపి ఎకరాకు రూ.10వేల చొప్పున రైతులకు ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతుబంధు సాయం డబ్బులు వారి అకౌంట్లలో జమ చేస్తున్నారు.