మనం ఈ వీడియోలో వేములవాడ రాజన్న దేవుని అడుగే నీ మీద ఉన్న ఇష్టం సాంగ్ కి లిరికల్ గా కలర్ ఫుల్ టెక్స్ట్ విధంగా కైండ్ మాస్టర్ ద్వారా వీడియోస్ ని క్రియేట్ చేసుకోవచ్చు చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది కొంచెం లాస్ట్ వరకు చదవండి లిరిక్స్ కూడా కింద ఉంటాయి టెన్షన్ పడకుండా నేను చెప్పినట్టు చేయండి చాలు.
ముందుగా కైండ్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి ఒక కొత్త ప్రాజెక్టులు తీసుకోండి 16:9 రేషో తో అందులో ముందుగా బ్లాక్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తీసుకోండి ముందుగా సాంగ్ నీ యొక్క గ్యాలరీ నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత లేయర్ పైన క్లిక్ చేసి ఆ సాంగ్ యొక్క ఫస్ట్ లిరిక్స్ ని టెక్స్ట్ రూపంలో ఆడ్ చేయవలసి ఉంటుంది దానికి కైండ్ మాస్టర్ లో ఈ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీకు ఎలా ఎలా కలవాలి అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చేసి పైన క్లిక్ చేసి స్పైరల్ బ్లర్ అనే ఎఫెక్ట్ ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి సెట్టింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రెడ్యూస్ ని ఒకటి ఉంచండి క్వాలిటీ ని 10 చేయండి zoom out నీ 0 చేయండి Iverse 1 Centre Y 70 వరకు పెంచి అప్లై చేసుకోవాలి ఉంటుంది తర్వాత కి ఐకాన్ పైన క్లిక్ చేసి దాన్ని కంప్లీట్‌గా 360 డిగ్రీల యాంగిల్ లో రొటేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు మళ్ళీ లేరా ఆప్షన్ పైన క్లిక్ చేసి హ్యాండ్రైటింగ్ ఆప్షన్ని క్లిక్ చేసి బ్రష్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ఐదారు కలర్స్ ని డ్రాగ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత హ్యాండ్ రైటింగ్ ని Blending ఆప్షన్ పైన క్లిక్ చేసి Multiply చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు లాస్ట్ స్టెప్ మీయొక్క ఫాన్స్ ని డూప్లికేట్ చేసుకోండి హ్యాండ్రైటింగ్ కూడా డూప్లికేట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ రైటింగ్ నీ bring to front ఆప్షన్ పైన క్లిక్ చేసి కావాల్సి ఉంటుంది తర్వాత చూసుకోవచ్చు మీయొక్క వీడియో ఆటోమేటిక్ గా రెడీ అవ్వడం జరుగుతుంది.
TELUGU LYRICS
ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినానే
నీకు రావొద్దు కట్టం
సిటికేత్తే పొయ్యేటి పాణానికి
ప్రేమ సిక్కులు పెట్టినవేందే
బండ తీరు ఉండేటి నా గుండెకు
ఇన్ని భాధలు పెడుతున్నావేందే
ఆ దేవుణి మీద మన్నుపొయ్య
నీ ప్రేమకు బాకీ లేదేందే
బువ్వ తింటే పోతలేదే
నీ మీదే పాణమాయే
పిల్ల నీతోడు లేకపాయే
నాకు సావన్న రాకపాయే
ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినానే
నీకు రావొద్దు కట్టం
ఎందుకే పిల్ల నా మీద కోపం
గుండె కోసి సూడు నీ రూపం
ఎందుకే పిల్ల నా మీద కోపం
నువ్వే కదనే నా లోకం
ఎందుకే పిల్ల నా మీద కోపం
ఏ జన్మల జేసిన పాపం
నా గుండెల దాగున్న
ఈ భాధ నువ్వే
నేనెవలితోని జెప్పుకోనే
ఆ దేవుణి మీద మన్నుపొయ్య
నీ ప్రేమకు బాకీ లేదేందే
బువ్వ తింటే పోతలేదే
నీ మీదే పాణమాయే
పిల్ల నీతోడు లేకపాయే
నాకు సావన్న రాకపాయే
ఎములాడ రాజన్న దేవుణ్ణి అడుగే
నీ మీదున్న ఇట్టం
కొండగట్టు అంజన్న స్వామిని మొక్కినానే
నీకు రావొద్దు కట్టం
నువ్వెట్లున్నవో ఇంటికాడా
నేను రాలేనే నిన్ను సూడా
నువ్వెట్లున్నవో ఇంటికాడా
నేను రాలేనే నిన్ను సూడా
నేనున్నది బాడరు కాడా
సచ్చిపోయిన తెలువదే జాడ
నా పాణం పోతున్నది
ఇట్ల సీకటి అయితున్నది
నువ్వు నా తొవ్వ సూడవోకు
నా అడుగుల్లో నువ్వు రాకు
కంట కన్నీళ్లు వెట్టవోకు
ఇంట దుఃఖాల పాలు గాకు
సిటికేత్తే పొయ్యేటి పాణానికి
ప్రేమ సిక్కులు పెట్టినవేందే
బండ తీరు ఉండేటి నా గుండెకు
ఇన్ని భాధలు పెడుతున్నావేందే
ఆ దేవుణి మీద మన్నుపొయ్య
నీ ప్రేమకు బాకీ లేదేందే
బువ్వ తింటే పోతలేదే
నీ మీదే పాణమాయే
పిల్ల నీతోడు లేకపాయే
నాకు సావన్న రాకపాయే