Telangana Circle Postal Notification 2021 || అర్హత : 10th పాస్ Only || AP Circle Postal Jobs 2021-22 || Pay Scale : 25,000 రూ/-
తెలంగాణ సర్కిల్ పోస్టల్ నోటిఫికేషన్ 2021 || అర్హత: 10 వ పాస్ మాత్రమే || AP సర్కిల్ పోస్టల్ ఉద్యోగాలు 2021-22 || పే స్కేల్: 25,000 రూ/-
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ పోస్టల్ విభాగానికి చెందిన తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం స్పోర్ట్స్ కోటా లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు
జాబ్ & ఖాళీలు : పోస్టుమాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్.
క్రీడాంశాలు : బాక్సింగ్, క్రికెట్, జూడో, కబడ్డీ, కరాటే, ఖో ఖో, షూటింగ్,ఆర్చరీ, అథ్లెటిక్స్, బేస్‌బాల్, తదితరాలు.
మొత్తం ఖాళీలు : 55
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్ / తత్సమాన ఉత్తీర్ణత.
సంబంధిత లోకల్ లాంగ్వేజ్‌లో నాలెడ్జ్ ఉండాలి. సంబంధిత క్రీడలో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
వయస్సు : పోస్టుల్ని అనుసరించి 18 – 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 25,000 – 1,00,000 /-
ఎంపిక విధానం: అభ్యర్థులు పాల్గొన్న క్రీడా ప్రాధమ్యాల ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 200/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 17, 2021
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 24, 2021.
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సిద్దిపేట్ జిల్లా దుబ్బాక, చేర్యాల్ పరిధిలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు
జాబ్: అంగన్వాడీ ఆయా
మొత్తం ఖాళీలు : 28
అర్హత : పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి.
వయస్సు : 01.07.2021 నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 12,000 – 30,000 /-
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-
చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 26, 2021.
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 08, 2021 .