July 1st Week 2020 Top Notifications || IBPS | SSC | LIC | HSL Notifications
IBPS | SSC | LIC | HSL Notifications

July 1st Week 2020 Top Notifications || IBPS | SSC | LIC | HSL Notifications
HINDUSTAN SHIPYARD RECRUITMENT
ఆంధ్రప్రదేశ్ లోని హిందుస్థాన్ సి పి ఆర్ లో మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు మేనేజర్ అభ్యర్థులకు నెలసరి వేతనం 20000 అసిస్టెంట్ మేనేజర్ 40000 మెడికల్ ఆఫీసర్ 47 చెల్లిస్తారు ఇంజనీరింగ్ వయసు 30 40 60 ఇయర్స్ కేటాయించారు ఇందులో 300 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది మిగతా ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ క్యాండిడేట్స్ అందరికీ ఇటువంటి రూపాయి కూడా ఫీలవుతూ ఎంపిక ప్రక్రియ అనేది టెస్ట్ మరియు ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు కూడా పెట్టుకోవచ్చు చివరి తేదీ 21 July 2020 వరకు ఇచ్చారు.
LIFE INSURANCE CORPORATION OF INDIA
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో ముఖ్యంగా హండ్రెడ్ ఖాళీలు ఉన్నాయి నెలసరి వేతనం 20000 రూపాయలు చెల్లిస్తారు కేవలం అయితే సరిపోతుంది వయసు మాత్రం 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి శుభవార్త అప్లికేషన్ ఫీ లేదు ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు మాత్రమే ఉంటుంది ఆలిండియా లెవల్లో అన్ని రాష్ట్రాల అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
STAFF SELECTION COMMISSION
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి జూనియర్ ట్రాన్స్లేటర్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాల భర్తీకి 283 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది పోస్ట్ లను బట్టి అభ్యర్థులకు 35400 నుంచి 42 వేల 400 వరకు చెల్లిస్తారు దీనికి పోస్ట్గ్రాడ్యుయేట్ డిగ్రీ అడిగారు పోస్ట్ లను బట్టి ఇచ్చారు అప్లికేషన్ ఫీ మాత్రం వంద రూపాయలు మిగతా అభ్యర్థులందరికీ ఎటువంటి రూపాయి కూడా అప్లికేషన్ ఫీ లేదు లోకేషన్ ఆలిండియా అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు చివరి తేదీ 25 జూలై 2020 వరకు ఉంటుంది.
IBPS RECRUITMENT
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ లో లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో ముఖ్యంగా ఆఫీసర్ స్కేల్-1 23 పోస్టులు ఉన్నాయి మొత్తం ఖాళీలు 9638 ఆఫీస్ అసిస్టెంట్ అభ్యర్థులు 2024 ఖాళీలున్నాయి ఆఫీసర్స్ స్కేల్ 1 2 3 4 అర్హత డిగ్రీ డిగ్రీ అడిగారు పోస్ట్ లను బట్టి లిమిట్స్ కూడా విధించారు ఇందులో యాభై రూపాయలు కట్టాలి మిగతావి 175 రూపాయలు చెల్లించాలి ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా ఉంటుంది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి ఆలిండియా చివరి తేది జూలై 21 2020 తేదీ ఇచ్చారు ఆసక్తిగల అభ్యర్థులు పై అన్ని విధాల నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ చేసే విధానం గురించి క్లుప్తంగా మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.
IMPORTANT LINKS
1. HINDUSTAN SHIPYARD LIMITED IN AP
2. LIFE INSURANCE CORPORATION OF INDIA
3. STAFF SELECTION COMMISSION
4. INSTITUTE OF BANKING PERSONNEL SELECTION