Andhra PradeshEducationNational & InternationalTelanganaTop News

Telangana Circle Postal Notification 2021 || అర్హత : 10th పాస్ Only || AP Circle Postal Jobs 2021-22 || Pay Scale : 25,000 రూ/-

తెలంగాణ సర్కిల్ పోస్టల్ నోటిఫికేషన్ 2021 || అర్హత: 10 వ పాస్ మాత్రమే || AP సర్కిల్ పోస్టల్ ఉద్యోగాలు 2021-22 || పే స్కేల్: 25,000 రూ/-

 

 

 

 

హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ పోస్టల్‌ విభాగానికి చెందిన తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్టు మాస్టర్‌ జనరల్‌ కార్యాలయం స్పోర్ట్స్‌ కోటా లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

 

జాబ్ & ఖాళీలు : పోస్టుమాన్‌, మెయిల్ గార్డ్‌, ఎంటీఎస్‌, పోస్టల్ అసిస్టెంట్‌, సార్టింగ్‌ అసిస్టెంట్‌.

 

క్రీడాంశాలు : బాక్సింగ్‌, క్రికెట్‌, జూడో, కబడ్డీ, కరాటే, ఖో ఖో, షూటింగ్‌,ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బేస్‌బాల్, తదితరాలు.

 

మొత్తం ఖాళీలు : 55

 

అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌ / తత్సమాన ఉత్తీర్ణత.

 

సంబంధిత లోకల్‌ లాంగ్వేజ్‌లో నాలెడ్జ్ ఉండాలి. సంబంధిత క్రీడలో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

 

వయస్సు : పోస్టుల్ని అనుసరించి 18 – 27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

 

ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

 

వేతనం : నెలకు రూ. 25,000 – 1,00,000 /-

 

ఎంపిక విధానం: అభ్యర్థులు పాల్గొన్న క్రీడా ప్రాధమ్యాల ప్రాధాన్యత క్రమం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 200/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

 

దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 17, 2021

 

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 24, 2021.

 

Notification

 

Application

 

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సిద్దిపేట్‌ జిల్లా దుబ్బాక, చేర్యాల్‌ పరిధిలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

 

జాబ్: అంగన్‌వాడీ ఆయా

 

మొత్తం ఖాళీలు : 28

 

అర్హత : పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి.

 

వయస్సు : 01.07.2021 నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

 

ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

 

వేతనం : నెలకు రూ. 12,000 – 30,000 /-

 

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-

 

చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

 

దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 26, 2021.

 

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 08, 2021 .

 

Notification

 

Application

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button