Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News
TS BREAKING News Telangana Sarkar Good News for Unemployed.. Key Announcement on Job Calendar
BREAKING: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్‌పై కీలక ప్రకటన
నిరుద్యోగులకు తెలంగాణ సర్కా్ర్ మరో గుడ్ న్యూ్స్ చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌పై కీలక ప్రకటన చేసింది. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్
నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్‌పై కీలక ప్రకటన చేసింది. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. చెప్పిన మాట ప్రకారం ఉద్యోగా నియామకాల విషయంలో జాబ్ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియ ప్రారంభించామని ప్రకటించారు.
మెగా డీఎస్పీ త్వరలోనే నిర్వహించబోతున్నామని మరో శుభవార్త చెప్పారు. దాదాపు 15 వేల మంది కానిస్టేబుళ్ల రిక్రూట్ మెంట్ అతి త్వరలో పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ఇప్పటికే నోటిఫికేషన్లో ఇచ్చినవి కాకుండా అదనంగా 64 గ్రూప్ 1 జాబ్‌ల భర్తీకి ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం భర్తీ చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగామాడిందని ఫైర్ అయ్యారు.