Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop NewsTravel
Vacancies In India Post Payments Bank 2024
ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. నెలకు రూ. 30వేల జీతం
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (IPPB)ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా ప్రకటన ప్రకారం మొత్తం 344 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 344
విద్యార్హత:ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: సెప్టెంబర్ 1, 2024 నాటికి 20-35 ఏళ్లు ఉండాలి
పని అనుభవం: రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
తనం: నెలకు రూ.30,000/-
ఎంపిక విధానం: మెరిట్ మార్కులు,ఆన్‌లైన్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 31, 2024